Take a fresh look at your lifestyle.

రోగాల భగీరథ!

చూడు మిషన్‌ ‌భగీరథ
తాగునీటితో రోగాల బాధ

పైపులు లీకేజీలవుతున్నవి
వాన, బురదనీరు చేరుతున్నవి

ఆ నీటిలో బాక్టీరియా కలుస్తున్నది
విషజ్వరాలకు  కారణమవుతున్నది

ఇది ముమ్మాటికీ నిపుణులు చెప్పిందే
ప్రింట్‌ ‌మీడియాలో ప్రచురణ జరిగిందే

శాస్త్రీయంగా శుద్ధి చేసిన జలాలన్నరు
నిరభ్యంతరంగా రోజూ తాగొచ్చన్నరు

ఖచ్చితంగా సర్కారుకు సంకటం!!
వానాకాలం ప్రాణాలతో చెలగాటం!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply