Take a fresh look at your lifestyle.

భద్రం..జెర భద్రం

అంతా మాదే
అన్ని మనవే
వచ్చేది
ఇచ్చేది
గెలిచేది మేమే అంటూ
అధికారం అండదండలతో
కన్ను మిన్ను తెల్వకా
అంబరాన్నంటిన గాలి మాటలు
వొంటెద్దు పోకడలకు వోట్లు రావని
దుబ్బాక లో ‘‘దుబ్బ ‘‘బుక్కే పరిస్తిది వచ్చిన
దీపం ఉన్నప్పుడే పాలన సక్కదిద్దుకోవాలే
లేకుంటే రేపు
తెలంగాణ మరో జెండా పక్షానికి
సలాం చేసూడు ఖాయం..
చరితలో సక్కిని పాలన ఇచ్చి
ప్రజల లాలన సూస్తె
సుతుని లా ఆదరిస్తారు
లేదంటే ఓటమితో పాతరేస్తరు..
భద్రం…జర భద్రం..
– నాగరాజు (మద్దెల)
6301993211.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply