Take a fresh look at your lifestyle.

కిటకిట లాడుతున్న బెల్టు షాపులు,పర్మిట్ రూమ్ లు..

కరోనా ప్రభావంతో బార్లను మూసి వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిట్టింగ్ రూమ్ ల గిరాకీ పెరిగింది.ప్రభుత్వం ఆలా నిర్ణయం తీసుకుందో లేదో ఆదివారం ఉదయం నుంచే తెలంగాణా వ్యాప్తంగా సిట్టింగ్ రూమ్,పర్మిట్ రూమ్ లు,వైన్ షాపులన్నీ ఉదయం ఎనమిది గంటలకే తెరిచారు.

కరోనా ప్రభావంతో బార్లను మూసి వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిట్టింగ్ రూమ్ ల గిరాకీ పెరిగింది.ప్రభుత్వం ఆలా నిర్ణయం తీసుకుందో

దీంతో మద్యంప్రియులు ఉదయము నుంచే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో భారీగా జనాలు గుముగూడె అవకాశం ఉండటంతో కరానా సులువుగా సోకె అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా ప్రభావంతో బార్లను మూసి వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిట్టింగ్ రూమ్ ల గిరాకీ పెరిగింది.ప్రభుత్వం ఆలా నిర్ణయం తీసుకుందో

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply