వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌కరోనా వైరస్‌ ‌సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

February 5, 2020

Bc gurukula students,Coronavirus,Arsenic Album 30 Rumioజిల్లాలోని బిసి గురుకులాల విద్యార్ధులకు కరోనా వైరస్‌ ‌సోకుండా ముందస్తు జాత్త్రలు తీసుకోవాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ముదురుకోళ్లు కిషోర్‌ ‌కోరారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని చెపల మార్కెట్‌లో గల పూసల భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…  జిల్లాలోని బిసి గురుకులలోని విద్యార్ధులకు కరోనా వైరస్‌ ‌సోకకుండా  ప్రభుత్వం వెంటన్‌ ఆర్సేనిక్‌ ఆల్బమ్‌ 30 అనే ృమియో పతి మందులను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, సుబ్బారావు, శ్రీరామ్‌, ‌శివ, సందీప్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Bc gurukula students,Coronavirus,Arsenic Album 30 Rumio