Take a fresh look at your lifestyle.

నేడు కె. బాలగోపాల్ 11 వ వర్ధంతి

కోవిద్19 ప్రభావం వల్ల ప్రతి సంవత్సరం నిర్వహించే బాలగోపాల్  స్మారక ఉపన్యాసం భౌతికంగా హాలులో నిర్వహించలేక పోతున్నట్లు మానవ హక్కుల వేదిక బాధ్యులు ఒక ప్రకటనలో తెలియజేసారు. . బాలగోపాల్  11వ స్మారక ఉపన్యాసం అక్టోబర్ 8, సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నామనీ . ప్రముఖ సామాజిక,హక్కుల కార్య కర్త, తీస్తా సేతల్వాద్  ఆన్ లైన్  లో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.దిగువ ఇచ్చిన లింక్ ని ఆ రోజు 6 గంటలకు క్లిక్ చేసి చూడవచ్చు: https://youtu.be/V5iT3MF7HEY 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply