Take a fresh look at your lifestyle.

కొరోనాపై సిఎం వ్యాఖ్యలపై అవహేళనా

అమరావతి,ఏప్రిల్‌ 30 : ‌దేశం సందిగ్ధ పరిస్థితిలో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో డియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌ ‌డౌన్‌ ‌వలన దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగిస్తే ఆర్థికంగా ఇబ్బంది తప్పదన్నారు. కొనసాగించకపోతే వైరస్‌ ‌పెరిగే ప్రమాదం ఉందన్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ‌లేనందున సామాజిక దూరం పాటించకపోతే వైరస్‌ ‌తో కలిసి ఉండటం తప్పదని సీఎం అన్నారని చెప్పారు.

సీఎం జగన్‌ ‌మాటలను ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుకూల డియా హేళన చేస్తోందని.. తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఎల్లో డియా వ్యంగంగా చూపిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేస్తున్నారు. ఈ టెస్ట్ ‌ల సంఖ్యను ఎందుకు ఎల్లో డియా చెప్పడం లేదు. కరోనా బారిపడి మన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 2 శాతం ఉంది. విష పూరిత చంద్రబాబు, ఎల్లో డియాతో సీఎం జగన్‌ ‌పోరాటం చేస్తున్నారు. పాజిటివ్‌ ‌కేసులను దాస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. దాయాల్సిన అవసరం ఏముందని’ అంబటి ప్రశ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!