Take a fresh look at your lifestyle.

దటీస్ హరీష్ రావు ..!

నిన్న రాష్ట్ర స్థాయి బడ్జెట్ ..నేడు మున్సిపల్ వార్డుల్లో తడి పొడి చెత్త పై స్థానికులకు  అవగాహన
నిన్న ..ఆదివారం శాసన సభలో ఒక లక్షా 82 వేల కోట్ల  వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు ..ఈ రోజు పొద్దున్నే సిద్ధిపేట  పట్టణంలో  మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించే పనిలో పడ్డారు .మంత్రే స్వయంగా ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని మున్సిపల్ 5 వార్డుల్లో అవగాహనకల్పించారు .సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో  ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు వేరు చేసి ఇవ్వాలని స్వయంగా ప్రజలకు అవగాహన కల్పిస్తు… సిద్దిపేటలోని 34, 33వ మున్సిపల్ వార్డుల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఇంటింటా తడి పొడి చెత్త లను వేర్వేరుగా ఎలా చేసి ఇవ్వాలో అవగాహన కల్పించారు .

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!