Take a fresh look at your lifestyle.

అవతార పురుషుడు

అవమానాలను
తట్టుకున్నావు
కన్నీళ్లను
దిగమింగావు
నువ్వేంటో
ప్రపంచానికి
తెలియ జెప్పావు
ఎన్నో డిగ్రీలు
సాధించావు
నిజాతి పట్ల
కులంపట్ల
చులకనభావం
వలదన్నావు
దేశానికి రాజ్యాంగం
అందించి అవతార
పురుషుడుగా ఎదిగావు
అంబేద్కర్‌ ‌జోహార్‌
– ‌గాదిరాజు రంగరాజు,87901 22275

Leave a Reply