Take a fresh look at your lifestyle.

ముగిసిన హజీపూర్‌ ‌కేసు విచారణ వారం రోజుల్లో శిక్ష..!

26న నిందితుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ‌వరుస హత్యల కేసులో విచారణ ముగిసింది. సైకో కిల్లర్‌ ‌మర్రి శ్రీనివాస్‌ ‌రెడ్డికి త్వరలో శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. నల్గొండ ఫాస్ట్…

‘‌దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌బూటకం

-అగ్ర కులాలకు ఓ న్యాయం.. -దళితులకు ఓ న్యాయమా? :ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ…

రెండోవిడత పల్లెప్రగతిలో విధిగా భాగస్వాములు కావాలి :కలెక్టర్‌ ‌శ్రీధర్‌

నాగర్‌ ‌కర్నూల్‌ : ‌పది రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం  హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఈ.‌శ్రీధర్‌ అన్నారు.డంపింగ్‌ ‌యార్డ్, ‌వైకుంఠధామం  ప్రతి గ్రామపంచాయతీలో నిర్వహించాలని…

మార్కెటింగ్‌ ఉద్యోగాలకు జాబ్‌మేళా : కలెక్టర్‌

పెద్దపల్లి టౌన్‌: ‌జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ ‌రంగంలో ఉద్యోగాల భర్తీకి గాను ఈ నెల24న జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని పేరం గ్రూప్‌ ‌కంపెనీలలో 40మంది…

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతం

జనవరి రెండో వారంలో నిర్వహించే అవకాశం రిజర్వేషన్ల ఖరారు తరువాత నోటిఫికేషన్‌ ‌రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈనెల 9లోగా వార్డుల విభజనను పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను…

‌ప్రజా సంఘాల నేతలను కోర్టులో హాజరుపర్చండి

పోలీసులకు హైకోర్టు ఆదేశం పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ ‌చౌహాన్‌ ఆదేశించారు. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలపై చైతన్య మహిళా సంఘం…

దేశానికే ఆదర్శంగా … రాష్ట్ర జైళ్ల సంస్కరణలు

ప్రిజనర్స్ ‌స్పోర్టస్ ‌ట్‌లో డీజీపీ మహేందర్‌ ‌రెడ్డిదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్టస్ ‌ట్‌ ‌కార్యక్రమానికి డీజీపీ…

హజీపూర్‌ ‌హత్యకేసులో ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు విచారణ పూర్తి

ఈ నెలాఖరులో శిక్ష ..! రెండు నెలల పాటు సాగిన విచారణ 300మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు ఉరితీయాలంటూ మృతుల కుటుంబ సభ్యుల డిమాండ్‌‌హజీపూర్‌ ‌హత్యల కేసులో ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు విచారణ గురువారం మఉగిసింది. ఫోరెన్సిక్‌ ‌రిపోర్టును ఫాస్ట్…

ఇది పరీక్షా సమయం!

టెలివిజన్లు, సెల్‌ ‌ఫోన్లు దూరం పెట్టండి సోషల్‌ ‌మీడియాకూ దూరంగా ఉండండి కళాశాల అధ్యాపకులు వంద శాతం ఫలితాలు తేవాలి రిజల్టస్ ‌రాకపోతే కళాశాలకు నిధులు కట్‌ ‌బెజ్జంకి జిజెసిలో మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు ఇంటర్‌…

ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొడతాం..! ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌

‘‌నివురు గప్పిన నిప్పు’ లా నియంత్రణ రేఖపాకిస్థాన్‌ ‌పొడవునా గల నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) నివురు గప్పిన నిప్పులా ఉందని, అక్కడ ఏక్షణమైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తవచ్చునని ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ..…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy