Take a fresh look at your lifestyle.

నేటి నుండి సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

వలంటీర్లకు కూడా బోమెట్రిక్‌ ‌హాజరు విధానం అమరావతి, జూలై 21 : ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకు వచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో నేటి నుంచి పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…

తిరుమల వినూత్న ప్రయత్నం

స్వామి వారికి ఉపయోగించిన పూలతో అగర్‌బత్తీలు వెల్లడించిన టిటిడి ఇవో జవహర్‌ ‌రెడ్డి తిరుమల, జూలై 21 : టీటీడీ వినూత్న, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి ఉపయోగించిన పూలతో అగర్‌బత్తీల తయారీకి శ్రీకాం చుట్టింది. తిరుమల పరిధిలోని…

మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం.. ఎంపి బడుగు లింగయ్య

మాంసం ఉత్పత్తిలో రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి తెలంగాణ మొదటి స్థానానికి చేరిందని రాజ్య సభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్‌ అన్నారు. రెండో విడతలో గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, దీంతో 3.81 లక్షల మందికి లబ్ది…

డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు

తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి 2021 సంవత్సరానికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. దాశరథి జయంతి సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి నేడు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు 1,01,116 నగదును…

ఆన్‌లైన్‌ ‌విద్యాబోధన ప్రత్యామ్నాయం కాదు

అవసరాలకనుగుణంగా మిశ్రమ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలి సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా విద్యాబోధన ఉండాలి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా..వారిలో…

రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

గనుల్లోకి నీరు చేరడంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాష్ట్రంలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే…

పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో.. ఢిల్లీలో నేటి నుంచి ‘కిసాన్‌ ‌సంసద్‌’

‌జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరసనలకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 8 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం : ఆప్‌ ఎం‌పి మాన్‌ ప్రభుత్వానికి పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున…

మన నీళ్ల కోసం ఉద్యమించాలి..

పెండింగ్‌ ‌ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రం అప్పుల పాలైంది శాశ్వత నీటి పరిష్కారం కోసం కేంద్రంపై వొత్తిడి తేవాలి టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి…

రెక్కలు.. చుక్కలు

భూమి విలువకు రెక్కలు మార్కెట్‌ ‌ధరలకూ చుక్కలు చూడు చూడు రియల్‌ ‌భూం జనారే ధూం ధాం ధూం ధాం సర్కారు జేబులు బరువు జరంత తీరు పైకం కరువు మధ్యతరగతికి మందహాసం ఆ.. పై సంపన్నులకు ధరహసం కోర్టు గుమ్మంలోఎల్‌ఆర్‌ఎస్‌ ‌కిరికిరి…

సాహితీశరథి దాశరథి !

ప్రజా ఉద్యమ వారధి సాహిత్య రథ సారథి అతడే...! దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు నిజాం నిరంకుశ పాలనపై. అక్షర గళం విప్పిన విప్లవుడు రజాకారుల గుండెల్లో కవన ఖడ్గం దింపిన ధీరుడు రాజరికపు…