Take a fresh look at your lifestyle.

చీకటి జాతర

కాలం శూలమై..గుండెలపై గుచ్చి హృదయంలోని పోరలని చీల్చి ఊపిరినంతటిని బిగపట్టేస్తుంది. ఒక తుఫాను మాయమవగానే మరో తుఫాను చుటేస్తుంది. దశలవారీగా మారి... బతుకు దిశలను మార్చేస్తుంది. ఇప్పుడంతా చీకటి జాతరే. కొన్ని వెలుగు రేఖలు ఆశల్ని…

వణుకుతున్న అ’భాగ్య’నగరం

ఓ వైపు వరుణుడి ప్రకోపానికి.. కుమ్మేసిన కుండపోత వర్షం వణుకుతున్న అ‘భాగ్య’నగరం తడిసి ముద్దైన తెలంగాణం ! మరో వైపున కోకపేటలో.. వేలం పాటకు కురిసిన.. కోట్ల కాసుల కనకవర్షాలు పొంగిపొర్లిన ఖజానాలు! నాగోల్‌ ‌నానిపోయింది వనస్థలిపురం…

పాతవి మరువాలే!

ఎలచ్చన్లొస్తే సాలు మూలకు కూసవెట్టిన ముసలోళ్ళ నుంచి కొనాటి కొమ్మనకూసున్న పోరగాళ్ళందరూ నాయకుల దిమాకుల మెదుల్తరు ఏసీ గదులల్ల సల్లగుండెటోళ్ళు కార్లల్లకెల్లించి అడుగు కిందవెట్టనోళ్ళు పెజాసామ్యంలా ఎన్నికల యుద్ధంలో అతికారం కోసం అందరూ…

అక్షరాల పూదోటలో తొలికిరణాలు

నూట యాభై ఎనిమిది పేజీలు గల తొలి కిరణాలు పుస్తకం వెల. 250 రూపాయలు. ప్రతులకు.. కె. బ్రహ్మయ్య ఆచారి, చరవాణి. 9581357107 మెట్రో ఉదయం జాతీయ దినపత్రిక సౌజన్యంతో ఉదయ సాహితీ వేదిక తీసుకొచ్చిన తొలికిరణాలు జాతీయ కవన సంకలనం వర్తమాన తెలుగుకవుల…

పద్యమే ఆయుధంగా ఉద్యమించిన కవి దాశరథి

పద్యాన్ని హృద్యంగా మలిచి ఉద్యమంగా ఉరకలెత్తించిన తెలంగాణ సాహితి శిఖరం దాశరథి కృష్ణమాచార్య పూర్వపు వరంగల్‌ ‌జిల్లా నేటి మహాబూబాబాద్‌ ‌జిల్లాలోని చిన్న గూడూరు లో క్రి.శ 1925 జూలై 25 తేదీన జన్మించారు. తల్లి వెంకటమ్మ తండ్రి వెంకటాచార్య .…

యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా యాదగిరిగుట్ట (యాదాద్రి) ఆలయానికి వెళ్లే రెండో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో…

‘‘‌మరోరోజు’’ ను మళ్ళీ….

పండిన అనుభవాల్లో ఎండిన దేహం. విరిగిన చూపుతో అరిగిన వెన్నుతో మిణుకుమంటున్న కళ్ళు వణుకిపోతున్న వ్రేళ్ళు క్యాలెండర్‌ ‌పైకి ఎక్కలేక ఎక్కి ఆయాసంతో కనుచూపుమేరలో కనిపించని చావుతేదిని గొణుగుతో భారాన్ని కళ్ళలో కుక్కుకుంటూ... పైకొచ్చి…

Heavy Rain Allert: తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్

రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ  అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దే సిరిసిల్ల,…

కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం విజయవాడ,జూలై22 : కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో  డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం…

పోలవరం నిర్వాసితుల్లో భాయందోళనలు

సాధారణ జలమట్టం వద్దనే దేవీపట్నం జలదిగ్బంధం ముంపు బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం రాజమహేంద్రవరం,జూలై22: పోలవరం నిర్వాసితుల్లో భాయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గోదావరి ముంపుపై సర్కారుకు ముందు చూపు కరువైంది.భద్రాచలం వద్ద ప్రస్తుతం…