Take a fresh look at your lifestyle.

హిమగిరుల వైపు విద్యార్థుల చూపు

"ఆ ‌బాలికకు అప్పుడు సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తికాలేదు. కృషి, పట్టుదల, ఒంట్లో సత్తువ ఉండాలే తప్ప పేదరికం అడ్డుకాదని నిరూపించారు వారు. మొక్కవోని సంకల్పం, అకుంఠిత దీక్ష ఆమెను ఎవరెస్ట్ ‌శిఖరాన్ని అధిరోహించేలా చేసింది. తొమ్మిదో తరగతి…

హుజూరాబాద్‌ ‌మరో నిజామాబాద్‌ ‌కానుందా..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌రాక ముందే ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ ఎన్నిక ఇప్పుడు దేశ ప్రజలందరినీ ఆకర్షించేదిగా మారింది. ఆత్మగౌరవానికి, అధికారానికి మధ్య పోరు నినాదంతో జరుగనున్న ఈ ఎన్నికలో విజేతలెవరవుతారన్న విషయంలో…

పోలవరం విషయంలో కేంద్రం తీరు దారుణం

నిర్వాసితులను పూర్తిగా విస్మరించారు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం: మధు విజయవాడ,జూలై 30 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5వ తేదీన చలో పార్లమెంటు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు…

నా చావుకి కారణమైన వారిని శిక్షించాలి సూసైడ్‌ ‌నోట్‌ ‌లో మృతుడు వెంకటేశ్వర్లు

నా చావుకి కారణమైన వారిని శిక్షించాలి: సూసైడ్‌ ‌నోట్‌ ‌లో మృతుడు వెంకటేశ్వర్లు కొత్తగూడెం,జూలై 30 (ప్రజాతంత్ర ప్రతినిధి) : పాల్వంచ పట్టణ పరిధిలోని జయమ్మ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మెరుగైన…

కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యం

ముందస్తు ఏర్పాట్లలో ఎపి ప్రభుత్వం సిఎం జగన్‌ ఆదేశాలతో అధికారుల అప్రమత్తం అమరావతి: కోవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే…

అ‌క్రమ నిర్మాణాలకు రక్షణగా సివిల్‌ ‌కోర్ట్ ఉత్తర్వులా !

న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారు తమ నిర్మాణాలను జీహెచ్‌ఎం‌సీ అధికారులు అడ్డుకోకుండా సివిల్‌ ‌కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ…

పాదయాత్రలో ఈటలకు స్వల్ప అస్వస్థత: నిమ్స్ ‌హాస్పిటల్‌లో చేరిక

హైదరాబాద్‌, ‌జూలై 30 : మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పాదయాత్రలో ఉండగా ఆయన అస్వస్థతకు గురి కాగా ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. బీపీ పడిపోవడంతో హాస్పిటల్‌కు తరలించామని వైద్యులు తెలిపారు. దీంతో…

ఇ-‌కామర్స్ ‌కంపెనీల దూకుడుకు కళ్ళెం వేయాలి

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, జూలై 30: ఇ-కామర్స్ ‌కంపెనీల అడ్డగోలు వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి…

ఎన్‌ ఎల్‌ ఎస్‌ ఏ ‌సభ్యురాలిగా ప్రొఫెసర్‌ ‌బీనా చింతలపూరి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,జూలై 30: నేషనల్‌ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అధారిటీ( ఎన్‌ ఎల్‌ ఎస్‌ ఏ) ‌సభ్యురాలిగా తెలంగాణకు చెందిన ప్రొఫెసర్‌ ‌బీనా చింతలపూరి నియమితులయ్యారు.కేంద్ర గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌ప్రకారం ఈ నియామకం జరిగింది.…

మానవ అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు

మనమంతా ఇందుకు కృషి చేయాల్సిందే హ్యూమన్‌ ‌ట్రాఫికింగ్‌పై పుస్తకావిష్కరణలో గవర్నర్‌ ‌తమిళిసై రచయిత సునీతా కృష్ణన్‌ ‌కృషిని అభినందించిన గవర్నర్‌ హ్యూమన్‌ ‌ట్రాఫికింగ్‌ ‌ఫర్‌ ‌డ్యూటీ బేరర్స్ ‌పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై…