Take a fresh look at your lifestyle.

తప్పిపోయిన చిన్నారులు…

జనగామ: ఇద్దరు చిన్నారులు తప్పిపో యిన సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం జామపండ్లు తెచ్చుకుం టామని ధర్మవీర(06), కుషి కుమా రి(05) ఇద్దరు చిన్నారులు వెళ్లి ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై…

గొర్రెలమంద పైకి దూసుకెళ్లిన టిప్పర్‌

నర్సంపేట: టిప్పర్‌ ‌గొర్రెల మందపై దూసుకెళ్లడం తో దాదాపు 100కి పైగా మృత్యువాత పడ్డాయి. శుక్రవారం తెల్లవారుఝామున అక్రమంగా మట్టి రవాణా చెసే టిప్పర్‌ ‌డ్రైవర్‌ అతివేగంగా, మద్యం మత్తులో నడిపినట్లు గొర్రెల కాపరులు తెలుపుతున్నారు.  మండల…

గడువులోగా పనులన్నీ పూర్తి చెయ్యాలి

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దు అన్ని శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలి పనులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి రాధోడ్‌ ములుగు: ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ…

ఖమ్మంలో కెజిబివి పాఠశాల భవనం ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం రూరల్‌ ‌మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఎస్‌ఎస్‌ఎ ‌నిధులు రూ. 2.05 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన…

ఘనంగా సావిత్రిబాయిపూలే జన్మదిన వేడుకలు

సూర్యాపేటటౌన్‌: ‌సామాజిక విప్లవకారిని, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 189వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల మహత్మా జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి…

శాస్త్రవేత్తలు .. సృజనాత్మకంగా ఆలోచించాలి: ప్రధాని మోడీ

బెంగళూరు: యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 107వ ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ‌సదస్సును శుక్రవారం మోడీ…

భారత్‌ ‘‌సూపర్‌ ‌పవర్‌2020’.. అం‌చనాలు తారుమారు

1998‌లో కలామ్‌  ‘‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’లో ప్రచురితమైన ఇంటర్వ్యూలో.. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పులేదు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల వ్యవధి ఉంది కనుక భారత్‌ ‌సాధించి తీరుతుంది’…

ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ ‌కొత్త పంథా

నిజానికి గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌, ‌బీజేపీలు రెండింటిపైనా సమాన స్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ తీసుకునే ప్రతి చర్యలోనూ లోపాలను ఎత్తి చూపేవారు. కుట్రను వెదికేవారు. ఆయన ఇప్పుడు మునుపటి మాదిరిగా లేరు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ…

మితిమీరుతున్న ‘తారక’మంత్రం..

ఉండ్రాళ్ళ మీద భక్తితో వినాయకుణ్ణి పూజించినట్టు తెలంగాణలో పదవుల మీద ఆశతో పార్టీ అధినేతను, ఆయన కుమారుణ్ణి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాము చేస్తున్న భజన వల్ల పార్టీకీ, పార్టీ అధ్యక్షునికీ ఎంత హాని జరుగుతుందో వారు ఆలోచించడం లేదు. అధినాయకుడు…

వందశాతం నిర్మాణాలు చేసిన జిపిలకు రూ. 5లక్షల నగదు: కలెక్టర్‌

‌ హన్మకొండ: గ్రామాల్లో డంపింగ్‌యార్డ్, ‌వైకుంఠదామం నిర్మాణాలతో పాటుగా ప్రతి ఇంటికి సోప్‌ ‌ఫీట్స్ ‌వందకు వందశాతం నిర్మాణాలు చేసిన గ్రామ పంచాయతీలకు ఐదులక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌…