Take a fresh look at your lifestyle.

విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు.…

కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం: సిఎం కెసిఆర్‌

‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని,…

చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో…

హ్యాపీ బర్త్ ‌డే… హరీష్‌రావు..!

"ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి.  భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా...సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం  ప్రజల కోసం…

దిక్సూచి

నీచమైన మనసెపుడు నిగూడంగానే దాగుంటది పై మెరుగుల్లో మాత్రం సమైక్య జీవనసూత్రం సోదరబావం సౌభ్రాతృత్వం అంతకుమించి సమానత్వం ఇదేనేమో భారతీయ ఆంతరంగిక చిత్రం దళితుల జీవనగమనం అణిగిమణిగి ఓ వైపలా... మహనీయులక్కూడిక్కడ అవమానాల తోరణాలే…

తీరు మార్చిన కాలం!

ఆకాశమంతా మబ్బుల అలలే తెరలు తెరలుగా! నలుపు,తెలుపు మేఘాల కెరటాలే దొంతరలు దొంతరులుగా! పిల్ల మందమారుతం గిరగిరా ఆకులను ఆడేస్తుంటే! జంఘామారుతం బరాబరా చెట్లను ఊపిస్తుంటే! నీటికొంగల బారులు త్రిశూలంలా మారి వలస పక్షులు తీరులు బల్లెంలా చేరి!…

ఆత్మగౌరవ పతాకాన్ని నేను

ఏండ్లనాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్న తెలంగాణను నేను. అన్యాయానికి అణచివేతకు గురై.. నాడు కన్నీటి గీతాన్ని ఆలపించాను. నేడు జై తెలంగాణ అని అందరిగుండెలో మ్రోగుతున్న  ఆనంద గీతాన్ని వినిపిస్తున్నాను. నా తెలంగాణ ఇంట.. ఏ పుట్టనడిగిన ఏ…

సైకిల్‌ ‌డే

సైకిల్‌ అనగానే అందరికీ అందమైన అపురూపమైన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చదువుకునే రోజుల్లో ఇంటి ముందు నాన్న సైకిల్‌ ‌పెడితే దాన్ని తీసుకుని తొక్కుకుంటూ స్నేహితుల ఇంటికి చక్కర్లు కొట్టిన జ్ఞాపకాలు అందరి మనసులో పదిలంగా ఉండనే…

ఇం‌కా చాలా సాధించాలి…

తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కెసిఆర్‌ ‌పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంభిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు…