Take a fresh look at your lifestyle.

అవ్వా… చెత్త తొలగిస్తున్నారా?

సిద్ధిపేట కలెక్టరేట్‌ : ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్‌ ‌గ్రామంలో రెండోవిడత పల్లె ప్రగతి సందర్భంగా ఓ ఇంట్లో ప్రతీ రోజు చెత్త…

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా డిక్షనరీల పంపిణీ

నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా తాడూరు మండలం ఐతోలు మండల పరిషత్‌ ‌ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న, మల్లేష్‌ ‌కుమార్‌ ‌లు ఉచితంగా డిక్షనరీలను పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్‌…

వోటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి

ములుగు : ప్రతి సంవత్సరం రూపోదించే ఓటరు తది జాబితా పకడ్బందీగా రూపోదించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ ‌కుమార్‌ అన్నారు. ఓటరు దృవీకరణ,ఓటరు జాబితా తయారిపై ముఖ్య ఎన్నికల అధికారి మంగళవారం హైదరాబాద్‌ ‌నుండి అన్ని జిల్లాల ఎన్నికల…

మేడారం జాతరను ప్లాస్టిక్‌ ‌రహితంగా నిర్వహించాలి

వరంగల్‌, : ‌పర్యావరణాన్ని కాపాడేందుకు గాను మేడారం జాతరను ప్లాస్టిక్‌ ‌రహితంగా నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణ, మున్సిపల్‌ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌ ‌ప్రజలకు పిలుపునిచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్‌ ‌వస్తువులను…

గొలనుకొండలో వ్యక్తి దారుణ హత్య

ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామానికి చెందిన కంతిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి (40)ని సోమవారం జనగాం జిల్లా లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామ శివారులో గొలనుకొండ గ్రామానికి చెందిన దానబోయిన పరుషరాములు దారుణంగా హత్య…

ఖాళీగా ఉన్న 40వేల టీచర్‌ ‌పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

కార్పొరేట్‌ ‌శక్తులు విద్యను మద్యంలా అమ్ముతున్నాయి 12వేల స్కూళ్ల మూసివేతను విరమించుకోవాలి హిమాయత్‌ ‌నగర్‌ : ‌టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయాలంటూ సైఫాబాద్‌ ‌లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ‌ను తెలంగాణ నిరుద్యోగ జెఎసి ముట్టడించింది. రాష్ట్ర…

పల్లె ప్రగతిలో పండుగ మల్లయ్య

హుస్నాబాద్‌  :‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఓ శతాధిక వృద్ధుడు రోడ్లను శుభ్రం చేస్తున్న సంఘటన ఇది.అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్‌ ‌గ్రామానికి చెందిన పండుగ మల్లయ్య (105) ఆ గ్రామ పంచాయితీ వద్ద గల చావడిలో…

ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీ దళానిదే..

గోదావరిఖని : రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం ఖచ్చితంగా గులాబీ దళానిదే అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గోదావరిఖని నగరం మార్కం డేయ కాలనీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో రామగుండం ఎమ్మెల్యే…

సామాజిక విలువలే ధ్యేయంగా పత్రికలు పనిచేయాలి

ధర్మపురి :సామాజిక విలువలే ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి పత్రికలు పని చేస్తున్నాయని దీనికి నిదర్శనం ప్రజాతంత్ర దిన పత్రికేనని ధర్మపురి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌లక్ష్మీబాబు గౌడ్‌ అన్నారు.మంగళ వారం ధర్మపురి…

ఆసక్తికరంగా హస్తిన ఎన్నికలు

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జంఢా ఎగురవేయాలన్న దృఢ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతాపార్టీత దేశ రాజధానిలోనే పార్టీని గెలిపించుకోలేకపోయింది. ప్రపంచ దేశాల్లో మోదీ ఇమేజ్‌ ‌పెరిగిందని చెప్పుకుంటున్నా ఢిల్లీ ప్రజలు మాత్రం ఆమ్‌…