Take a fresh look at your lifestyle.

మందకొడిగా మున్సిపల్‌ ‌నామినేషన్లు

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ ‌మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్భందీ ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా అధికారులు చర్యలు…

‌ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న కెసిఆర్‌

పెద్దపల్లి: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రచార్భాటాల్లో మునిగితెలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న కెసిఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం…

పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికలదే ముఖ్య పాత్ర: జగదీష్‌ ములుగు

ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికలే ముఖ్యపాత్రలు పోషిస్తాయని ములుగు జిల్లా జడ్పీ చైర్మెన్‌ ‌కుసుమ జగదీష్‌ అన్నారు. బుధవారం ప్రజాతంత్ర దిన పత్రిక ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 2020 నూతన సంవత్సర…

‌ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకరావాలి

మహబూబాబాద్‌ ‌టౌన్‌: ‌ప్రజాతంత్ర దినపత్రిక ప్రజాసమస్యలను మరింత వెలుగులోకి తీసుకురావాలని క్షేత్ర స్థాయిలో మీడియా శరవేగంగా దూసుకుపోతుందని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మంత్రి…

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా బంద్‌

సూర్యాపేటటౌన్‌: ‌కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు దేశ వ్యాప్త గ్రామీణ బంద్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారల పై సిపిఐ(ఎంఎల్‌) ‌న్యూడెమోక్రసీ, ఐఎఫ్‌టియు. ఎఐకెఎంఎస్‌, ‌సిపిఐ(ఎం), ఎఐటియుసీ, సిఐటియు,…

రద్దు చేసిన వర్కింగ్‌ ‌జర్నలిస్టుల చట్టాన్ని పునరుద్దరించాలి

‌ ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్‌ ‌జర్నలిస్టు చట్టాన్ని వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ ‌రహమాన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో జిల్లా…

ఏడేళ్ళ తర్వాత లభించిన ఊరట

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులకు ఏడు సంవత్సరాల తర్వాత ఊరట లభించింది. ఎట్టకేలకు పాటియాల హౌస్‌ ‌కోర్టు గతంలో ఢిల్లీకోర్టు దోషులపై జారీచేసిన డెత్‌వారంట్‌ను ఈ జనవరి 22న అమలు…

దేశంలో కొనసాగుతున్న చెట్ల కూల్చివేతలు..

అటవీ భూముల విధ్వంసంపై సమగ్ర సమాచారం పర్యావరణ వేత్తల వద్ద ఉంది. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ ‌విడుదల చేసే నివేదికలు తప్పుల తడకలు. వన్యమృగ సంరక్షణ ఉద్యమ నాయకుడు ఎండి మధుసూదన్‌ ఈ ‌నివేదిక ఎక్కువ తికమక పెడుతోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నివేదికలో 30 శాతం…

జెఎన్‌యూ ఘటన.. మనలో అసలు స్పృహ ఉందా?

ఈ ‌యూనివర్శిటీలో ప్రగతి శీల భావాలు గల విద్యార్థులు  పౌరసత్వ సవరణ చట్టాన్నీ, ఎన్‌ఆర్‌సీనీ వ్యతిరేకించడంలో ముందున్నారు. విద్యార్థుల దృష్టిని మళ్ళించడం కోసమే ఈ విద్యార్థులు, అధ్యాపకులపై ఇనుపరాడ్లతో దాడి జరిగిందేమోననిపిస్తోంది. అసమ్మతిని…

ప్రభుత్వ పాఠశాలకు ఎల్‌ఈడి టివి అందజేత

సిద్ధిపేటకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ‌శ్రీకాంత్‌ ‌మంచి మనసును చాటుకున్నారు. సిద్ధిపేటలోని ప్రశాంత్‌నగర్‌, ‌హనుమాన్‌నగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలకు ఎల్‌ఈడి స్మార్ట్ ‌టివిలను అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే...సిద్ధిపేటలోని సిఏఆర్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో…