Take a fresh look at your lifestyle.

రేపటితో ముగియనున్న… పురపాలక ప్రచారం

కరీంనగర్‌ ‌మినహా అంతటా ముగియనున్న హోరు జోరుగా పాల్గొంటున్న పార్టీల నేతలు  ముందున్న అధికార టిఆర్‌ఎస్‌ పురపాలక ఎన్నికల్లో అధికార,ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. కరీంనగర్‌ ‌మినహా అన్ని ప్రాంతాల్లో సోమవారం…

ఢిల్లీలో..ఆప్‌ ‌విజయం ప్రజాస్వామ్యానికి అత్యవసరం

ఇటీవల కాలంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం క్రూరత్వానికి మారుపేరుగా తయారైంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులపై ముసుగు వీరులు దాడి చేసినప్పుడు, జామియా యూనివర్సిటీ ఘటనల సమయంలోనూ…

మాయమవుతున్న మానవత్వం

జగత్తును సృష్టించింది బ్రహ్మ అయితే, ఆ బ్రహ్మను సృష్టించింది అమ్మ. అమ్మ అనే కమ్మదనం మాటకోసం మహిళలు ఎంతో తపిస్తుంటారు. చేయని పూజలు, కొలువని దేవుడుండడు. నవమాసాలు మోసి బిడ్డను కన్నాక పొత్తిళ్ళలోని బిడ్డను చూసి  తమ ప్రసవవేదనను మరిచి…

నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్‌ ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌

స్మార్ట్ ‌రోడ్‌ల పనులు పూర్తి చేయాలి హన్మకొండ, వరంగల్‌లో ఐలాండ్‌ల ఏర్పాటుకు చర్యలు గ్రాండ్‌ ఎం‌ట్రెన్స్ ‌ప్రాంతాలలో రోడ్ల విస్తరణ నగరంలో 20 పార్కులు ఏర్పాటు చేయాలన్న కలెక్టర్‌ ‌కలెక్టరేట్లో స్మార్ట్ ‌సిటీ పనులపై సమీక్ష…

వృత్తిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

మహబూబ్‌నగర్‌, ‌జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : సమాజంలో పోలీసు వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని విధుల్లో భాగంగా వృత్తిలో అత్యు త్తమ ఫలితాలు సాధిం చాలని జిల్లా ఎస్పీ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం పోలీస్‌ ‌కానిస్టే బుల్‌ ‌శిక్షణ కార్యక్ర మం…

‌ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధం: సిపి

వరంగల్‌ ‌క్రైం, జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : సమాజం లోని ప్రజల రక్షణ కోసం పోలీ సులు నిరంతరం శ్రమిస్తూ ప్రాణ త్యాగాలకు సైతం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. మడికొండలోని పోలీస్‌…

కొల్లాపూర్‌ ‌టిఆర్‌ఎస్‌కు షాకిచ్చిన జూపల్లి

నాగర్‌కర్నూల్‌ ,‌జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి): తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాల ని భావిస్తున్న టీఆర్‌ఎ ‌స్‌కు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావ్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. తన…

కాంగ్రెస్‌ ‌గెలుపు అభివృధ్దికి బాటలు వేస్తోంది

ఖమ్మం, జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి) : ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దులకు ఓటు వేసి అభివృధ్దికి బాటలు వేయాలని జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రవారం…

మంత్రి అజయ్‌తో ‘ఆ మాజీలు’ కలిసేనా?

ఖమ్మం, జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి): పుర పోరులో మంత్రి అజ య్‌కుమార్‌తో ఆ ఇద్దరు మాజీలు కలిసి పని చేస్తారా లేదా అనే అంశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతుంది. మున్సిపల్‌ ఎన్నికల గడువు సమీపిస్తుడడంతో ఆ ఇద్దరు పార్టీ…