Take a fresh look at your lifestyle.

రక్తసిక్తమైన అమరావతి

అమరావతిరాజధాని ఆందోళన రక్తసిక్తంగా మారింది. రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు గత ఇరవై అయిదు రోజులుగా చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది.…

పత్రికలు ప్రజలకు దిక్సూచి: కాంగ్రెస్‌ ‌నేత గాలి

పటాన్‌చెరు: పత్రికలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తాయని,ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకమని, కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్‌ ‌పార్లమెంట్‌ ఇం‌ఛార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌,‌పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌…

జగదేవ్‌పూర్‌ ‌మండలానికి…మార్కెట్‌ ‌యార్డు కేటాయించాలి

సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ ‌మండలంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డు(ఏఎంసి)ఏర్పాటుకు సంబంధించిన పనులు చకచక జరుగుతున్నాయి. జగదేవ్‌పూర్‌ ‌మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి కృషితో...రాష్ట్ర ఆర్థిక శాఖ…

జాతరలో ప్లాస్టిక్‌ ‌నిషేదించాలని పర్యావరణ ప్రేమికుడి పాదయాత్ర

వరంగల్‌: ‌కోటికి పైగా ప్రజలు తరలివచ్చే మేడారం జాతరను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుతూ ప్రజలను చైతన్యం చేయడం కోసం గురువారం హన్మకొండ కాళోజిసెంటర్‌ ‌నుండి మేడారం వరకు పాదయాత్రలో వెళ్లారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పాదయాత్ర లో దారిన ఉన్న…

సైలెన్సర్‌ ‌మార్చి శబ్ధ కాలుష్యం చేస్తే వాహనాలు సీజ్‌

‌ మట్టెవాడ: వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్‌ ‌మార్పిడి చేసి మితిమీరిన శబ్ధ్దంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ద్విచక్ర వాహనదారులపై వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌వి.రవీందర్‌కు పలు ఫిర్యాదు…

అఖిల్‌ను అభినందించిన గవర్నర్‌

‌హన్మకొండ: లడఖ్‌లోని స్టాక్‌ ‌కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించిన వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా హన్మకొండ వాసి రాసమల్ల అఖిల్‌ను గురువారం హైదరాబాద్‌ ‌రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సై సౌందర రాజన్‌ అభినందించారు. చైనా సరిహద్దు లడఖ్‌లోని 6154 మీటర్ల…

సానిటేషన్‌ ‌సిబ్బంది పనితీరులో మార్పు కనపడాలి బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి

నెల రోజుల్లో శానిటేషన్‌ ‌సిబ్బంది పనితీరులో మార్పు కనిపించాలని బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో సానిటరీ ఇన్స్పెక్టర్‌లు, జవాన్‌లతో సమీక్ష సమావేశం అంశాలపై సమీక్ష నిర్వహించారు.…

ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు: కలెక్టర్‌

‌నర్సంపేట: నర్సంపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రూరల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌హరిత అన్నారు. గురువారం ఆమె పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్‌ ‌ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె…

నాణ్యత లోపాలను ఉపేక్షించేది లేదు: కలెక్టర్‌

‌ములుగు: రానున్న మేడా రం జాతరలో భక్తుల సౌకార్యార్ధం చేపడుతున్న అభివృద్ది పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉన్నా శాఖా పరంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంచార్జీ కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వ ర్లు అన్నారు. గురువారం కలెక్టర్‌…

ప్లాస్టిక్‌ ‌రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

భూదాన్‌ ‌పోచంపల్లి  మండలంలోని ప్రతి  గ్రామంలో ప్లాస్టిక్‌ ‌ను పూర్తిగా నిషేధించి ప్రతి గ్రామాన్ని ప్లాస్టిక్‌ ‌రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ ‌రెడ్డి,డిఎల్పిఓ సాధన అన్నారు. గురువారం భూదాన్‌ ‌పోచంపల్లి మండల…