Take a fresh look at your lifestyle.

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌

ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి బడ్జెట్‌ అం‌చనాలపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం బడ్జెట్‌ అం‌చనాలపైన అధికారులు, రాష్ట్ర ఆర్థికమ్రతి టీ.హరీశ్‌రావులతో సమావేశమయ్యారు. ఆరుగంటలపాటు జరిగిన ఈ సుదీర్ఘ…

కారులో వెళ్తూ ఆగి.. దివ్యాంగుని మొర ఆలకించిన సీఎం కేసీఆర్‌

వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ ‌ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో వికలాంగుడైన వృద్ధుడు…

కనీస మద్దతు ధరలేక పడిగాపులు

కంది, పత్తి, మిర్చి, కూరగాయల రైతుల ఆందోళన రోడ్లమీదికి వచ్చిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కంది, పత్తి, మిర్చి కూరగాయలను పండించిన రైతులు ఆందోళనపథంలో రోడ్లమీదికి వచ్చారు. రాష్ట్రంలోని  వందలాది మార్కెట్‌ ‌కేంద్రాల్లో రైతులు…

పీఆర్‌సీ వాయిదాలతో ఫాయిదా ఏంది?

‘ఎంప్లాయ్‌ ‌ఫ్రెండ్లీ గవర్నమెంట్‌’ అన్న ప్రభుత్వం ఈ విధంగా • మెల్ల మెల్లగా అన్‌‌ఫ్రెండ్లీగా మారుతూవస్తున్నది.తక్కువ జీతాలు వస్తున్నా  ప్రజల కోసం, ప్రభుత్వాల కోసం ఉద్యోగులు ఎంతో సేవ చేస్తున్నారు.  కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు ఏర్పడ్డ…

విజ్ఞానశాస్త్ర అభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించిన భారతీయ మహిళలు ఎందరో ఉన్నారు. రసాయన శాస్త్రంలో ‘‘ఆర్బిటాల్‌’’ ‌వంటి పలు పరిశోధనలు చేసిన గొప్ప శాస్త్రవేత్త ఆసియా ఛటర్జీ మన భారతీయురాలు. ఇస్రోలోని మొదటి శాస్త్రవేత్త మంగళమణి అంటార్కిటికా ప్రాంతంలో 23 సభ్యుల…

ఢిల్లీ మంటలారకముందే హైదరాబాద్‌లో సిఏఏ సభకు ఏర్పాట్లు !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారతదేశానికి వచ్చిన రోజున ఢిల్లీలో చెలరేగిన మంటలవేడి ఇంకా చల్లారకముందే హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా సభకు భారతీయ జనతాపార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. మరో పదిహేను రోజుల్లో…

బియ్యాల ఆశయ సాధనపై విశ్లేషణ జరగాలి

సిఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఆచార్య బియ్యాల జనార్ధన్‌రావు ఆశయాల్లో ప్రధానమైన తెలంగాణ రాష్ట్ర సాధన నెరవేరిందని భౌతికంగా ఆయన లేకున్నా ఆయన స్పూర్తి కొనసాగుతుందని అయితే ఆయన ఆశయ సాధన ఏ మేరకు జరిగిందో విశ్లేషణ జరగాలని తెలంగాణ…

అఫ్సర్‌ ‌నిరంతర ఆశావాదా? ఉల్లాసకరమైన నిరాశావాదా?

"ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది. అధికారంలోకొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి, నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులను హత్యలు చేసిన ఖ్యాతి, ఘనత ఒక్క స్టాలిన్‌కి, ఒక్క మావోకీ దక్కింది.…

పొలీసులా…టిఆర్ఎస్ కార్యకర్తలా…? బిజెపి మహిళా మోర్చా

తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కా వదిలి...పింక్ షర్ట్ వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నారాయణ…

నియోజకవర్గానికి రూ.2కోట్లతో సీసీ రోడ్లు

త్వరితగతిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం  అన్నిరంగాల్లో అభివృద్ది చేయడమే నా అభిమతం  హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌  హుస్నాబాద్‌,: ‌హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల…