గొర్రెలమంద పైకి దూసుకెళ్లిన టిప్పర్
నర్సంపేట: టిప్పర్ గొర్రెల మందపై దూసుకెళ్లడం తో దాదాపు 100కి పైగా మృత్యువాత పడ్డాయి. శుక్రవారం తెల్లవారుఝామున అక్రమంగా మట్టి రవాణా చెసే టిప్పర్ డ్రైవర్ అతివేగంగా, మద్యం మత్తులో నడిపినట్లు గొర్రెల కాపరులు తెలుపుతున్నారు. మండల…