Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేంద్రంలో మోదీతో చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎంఐఎంకు జంకుతు పాలన సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచా యతీ పరిదిలో నిర్మించిన మిషన్‌ ‌భగీరధ పైలెట్‌ ‌ప్రాజెక్ట్‌లో భూ ములు ఇచ్చిన దళిత రైతులను ఆదుకోని నష్ట పరిహారం చెల్లిం చాలని కోరుతూ సోమవారం మిషన్‌ ‌భగిరద సందర్శన కోసం వచ్చిన పంచాయతీరాజ్‌ ,‌గ్రామీ ణ నీటి…

దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా, రాస్తారోకో

నర్సంపేట డివిజన్‌ ‌లో రైతులు పండించిన దొడ్డు ధాన్యం 1075 రకం ఇంకొన్ని రకాల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నల్లబెల్లి, ఖానాపూర్‌ ‌మండలాల్లో  రాస్తా రొకో చేశారు. ఒక్కో బస్తాకు అదనంగా ఎటువంటి కారణం లేకుండా తేమ పేరుతో  రైతుల వద్ద , తేమ…

‘‌సిఎఎ వ్యతిరేకులు నచ్చిన దేశం వెళ్ళిపొండి’

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవాళ్ళు తమకు నచ్చిన దేశానికి వీసా తీసుకొని వెళ్ళవచ్చని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌ ‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం పౌరసత్వ…

నల్లమలలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడిఉన్నాం

అక్కడ యురేనియం ఉందోలేదో తెలుసుకోవడానికే అనుమతిచ్చాం అడవుల విస్తీర్ణంలో ఏపీ ముందంజలో ఉంది 990 చదరపు కి. అడవుల విస్తీర్ణం పెరిగింది కేంద్ర మంత్రి ప్రకాష్‌ ‌జవదేకర్‌ న్యూఢిల్లీ: నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని,…

యూపీఏ-2 కన్నా ఎక్కువగా.. వాగ్దానాలను విస్మరించిన ‘ఎన్‌డిఏ -1’

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014-19 మధ్య కాలంలో 1,540  వాగ్దానాలను చేసింది. అవన్నీ ఇప్పటికీ నెరవేరలేదు. మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు 14,16 లోక్‌ ‌సభల మధ్య 300 శాతం నెరవేరలేదు. ఇండియా స్పెండ్‌ ‌విడుదల చేసిన పార్లమెంటు వివరాలపై విశ్లేషణ ఈ…

మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి

'1977‌లో ఒక సందర్భంలో పోలీసులు నక్సలైట్స్ ‌మధ్య ఎదురుకాల్పులు బూటకాలే అని ప్రస్తావనరాగా ‘‘నేను ముఖ్యమంత్రి అయిన తరువాత తీవ్రవాదులపై నిషేధం తొలిగించి శాంతియుతంగా స్వేచ్ఛగా వారు ప్రజలవద్దకు వెళ్లే అవకాశం కల్పిస్తాను’’ అన్నారు రెడ్డి. అయన…

‘‌ప్రజామోదం’ తరువాతనే రాజధాని..!

అమరావతి రాజధానిగా అక్రమాలకు పాల్పడిందని గత తెలుగుదేశం ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ వొస్తున్న వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఆధారాలతో నిరూపించి, ప్రజల్లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసే ప్రయత్నంగానే కావాలని రాజధాని విషయంలో…

‘‘ఇట్లెందుకైతాంది’’ ?

"దొరలరాజ్జెం మళ్ళచ్చినట్టే కొడ్తాంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న దొరీర్కం కొట్టచ్చినట్టే కానత్తాంది.  మన ఆకాంక్షల రాజ్యంల శాసనం మీద ఇమానంగ ఓట్లేశినజనాల సంక్షేమం జూడాల్షిన ఏలికలు వాళ్ళసంక్షేమమే జూసుకుంటాండ్లని ఎవలకు సూత అనిపిత్త లేదాయేంది!?…