Take a fresh look at your lifestyle.

8‌న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌: ఆటో సంఘాల జేఏసీ

హిమాయత్‌నగర్‌: ‌కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిమాండ్ల పరిష్కారం కోసం ఆటో సంఘాల జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో జనవరి 8న ఒక్కరోజు ఆటో…

గ్రామాభివృద్ధికి రూ.8లక్షలు అందజేసిన పరమేశ్వర్‌రెడ్డి

నాగర్‌ ‌కర్నూల్‌,‌జనవరి 2 (ప్రజాతంత్ర విలేకరి): నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా తిమ్మాజీపేట్‌ ‌మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామా అభివృద్ధికి 8 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన ఆట అసోసియేషన్‌ అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్యే…

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌

‌నాగర్‌కర్నూల్‌: ‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌  ‌శ్రీధర్‌ ‌గురువారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఈ ‌శ్రీధర్‌ ‌చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ…

మధ్యాహ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థత

నాగరకర్నూల్‌: ‌మధ్యాహ్నన భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కొత్తపల్లి మండలం చంద్రకల్‌ ‌గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా పెద్దకొత్తపల్లి…

విద్యార్ధులకు అల్పాహారం

గరిడేపల్లి: మండల పరిధిలోని పొనుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జోగు సరోజిని పిచ్చిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాత జోగు అరవిందరెడ్డి సహకారంతో పదవ తరగతి విద్యార్ధులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ఊరి సమస్యలను పట్టించుకోవాలి

గరిడేపల్లి: మండల పరిధిలోని కోనా యిగూడెం గ్రామానికి దశాబ్ధ కాలంగా సరైన రోడ్డు మార్గం లేదని పలు వురు గ్రామస్థులు తెలిపా రు. తమ ఊరి సమస్యలను పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీగోడ లేక విద్యార్ధులు ఇబ్బందులు…

రాష్ట్ర పథకాలపై నీతి ఆయోగ్‌ సర్వే…గర్వకారణం

తెలంగాణ కోటి ఎకరాల మాగాణ నినాదంతో కాళేశ్వరం ప్రాజెక్టను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదే. ఇప్పుడు పారిశ్రామికరంగంపై ప్రభుత్వం దృష్టిని సాధించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించడా నికి ప్రభుత్వం తీసుకున్న…

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై 7న తీర్పు

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల భవితవ్యంఈ నెల 7న తేలనుంది. ఉరిశిక్ష అమలుపై కోర్టు ఉత్తర్వులు ఇస్తే అమలుచేయడానికి తీహార్‌ ‌జైలులో సర్వం సిద్దం చేశారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్‌ ‌వారెంట్‌లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.  …

ఎన్‌ఆర్‌ఐ ‌వ్యాఖ్యాత క్రాంతి..

ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయం అవసరం లేని కంఠం ఆయనది. రేడియోవ్యాఖ్యాతగా తన సుమధుర వచనంతో తెలుగు భాషాప్రియులను పలుకరిస్తూ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియోకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భాషాప్రియుడాయన. ప్రతీ సుప్రభాతవేళ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియో నుంచి…