Take a fresh look at your lifestyle.

జేఎన్‌యూ ఘటనపై కేంద్రం సీరియస్‌

దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర మంత్రి అమిత్‌షా దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న గూండాయిజాన్ని దేశమంతా చూస్తోందన్న కాంగ్రెస్‌ విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం: ఢిల్లీ…

ఈ దశాబ్దపు రాజకీయాలలో.. విలక్షణ పార్టీ..ఆప్‌

సమాజంలో అతి వినయం, అణుకువతో ఉండే మన్మోహన్‌ ‌సింగ్‌, ‌ముకేష్‌ అం‌బానీ వంటివారిపై కూడా నీలి నీడలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కేజ్రీవాల్‌, ‌యువ బృందం…

భావి సిఎంపై ఊహాగానాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెపై కెసిఆర్‌ ‌వారసుడిగా కెటిఆర్‌ ‌త్వరలో ఆసీనుడు కానున్నాడా? ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌…

అమరావతిలో రీటేక్‌

కొందరు రాజకీయవేత్తలు తాము ఎన్నటికీ పరిష్కారం కాని చిక్కుముడులమనే భావాన్ని కలిగిస్తారు. నిరంతరం జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. అప్పట్లో  భూముల సమీకరణను తప్పు పట్టిన జనసేనాని ఇప్పుడు అమరావతిని ఇక్కడే ఉంచాలనీ, రైతులకు అన్యాయం చేయొద్దంటూ…

పురపోరుకు సిద్ధమవుతున్న నేతలు

ఉత్కంఠ రేపుతున్న చైర్మన్‌ ‌స్ధానాలకు రిజర్వేషన్లు ఓటరు ముసాయిదాలో తీవ్ర అభ్యంతరాలు అధికార టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల మద్యే తీవ్ర పోటీ జిల్లాలో కనుమరుగవుతున్న బిజెపి మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయో…

‘పల్లె ప్రగతి’తో..ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి

‘‘‌హరితహారం’’ హరిత తెలంగాణ లక్షంగా ప్రతి ఊరు ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకోవడానికి గ్రామ పంచాయతీలే గ్రామంలో సొంతంగా  నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి  , శాశ్వత ప్రాతిపదికన నర్సరీలతో ఎవరికి ఏ మొక్క కావాలన్న ఇచ్చేదిశగా పండ్లు పూలు నీడ నిచ్చే…

‘‘బకరాలెవ్వలు’’…?

దుకాండ్లల్ల చీప్‌ ‌లిక్కర్‌ ‌కల్తీపై, అడ్డగోలు ధరలు పెంచే సిండికేట్‌ ‌యవారాల మీద సర్కార్‌ ‌నజర్‌ ‌బెట్టది గని, బార్‌ ‌షాపులున్న మూల మలుపుల తాగుబోతుల నోట్లె పుల్లబెట్టి జుల్మానాలు, కోర్టుకు పంపుడు మీద నజర్‌ ‌మాగనే బెడ్తది. ఆఖరుకు తాగుబోతుల…

మునిసిపల్‌ ఎన్నికల తేదీల్లో మార్పు ?

కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణలో ముందుగా ప్రకటించిన మునిసిపల్‌ ఎన్నికల తేదీల్లో మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ముందస్తుగా ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ ‌పార్టీ హైకోర్టుకు వెళ్ళిన…

అనాథ వృద్ధ మహిళను వృద్ధాశ్రమంలో చేరిక

వరంగల్‌ ‌క్రైం: ఒంటరిగా జీవితాన్ని గుడుపుతున్న వృద్ధ మహిళను శుక్రవారం వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌వి.రవీందర్‌ ‌వృద్ధాశ్రమంలో చేర్పించారు. నగరంలో జీవిస్తున్న పారిపెల్లి రాజమ్మ భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించడం అదేవిధంగా…