సంపద పయనం ఎటవైపూ?
నా దేశం దోచుకుని దాచుకునేందుకు
దారులనెన్నో చూయిస్తుంది
చెమట విలువ
రూపాయిలా
దినదినం దిగజారుతోంది
దేశం ఆకలితో అల్లాడుతుంటే
ఉన్నోడికీ తలవంచడం నాయకత్వ లక్షణం
ఎందుకంటే
రాజకీయం
కార్పోరేట్ కాలర్స్
పాదాలచెంత బానిసత్వానికలవాటుపడి…