Take a fresh look at your lifestyle.

సమస్యలపై స్వాజీ విమర్శలు

బెంగళూరు, జనవరి 27 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్‌ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని…

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన…

లిక్కర్‌ ‌కేసులో శరత్‌చంద్రారెడ్డికి ఊరట

న్యూ దిల్లీ, జనవరి 27 : దిల్లీ లిక్కర్‌ ‌పాలసీ ఈడీ కేసులో శరత్‌ ‌చంద్రారెడ్డికి బెయిల్‌ ‌మంజూరైంది. రౌస్‌ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్‌ ‌నాగ్‌ ‌పాల్‌ ‌ధర్మాసనం బెయిల్‌ ‌మంజూరు…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జనవరి 27 : కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.…

భక్తులకు అందుబాటులోకి టీటీడీ కొత్తయాప్‌

తిరుమల, జనవరి 27 : భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్‌ను అప్‌డేట్‌ ‌చేస్తూ టీటీ దేవస్థానమ్‌ ‌యాప్‌ను అప్‌‌గ్రేడ్‌ ‌చేసింది. జియో సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ను టీటీడీ చైర్మన్‌…

మహారాష్ట్రకు కోశ్యారీ స్థానంలో అమరీందర్‌ ‌సింగ్‌ ?

కొత్త గవర్నర్‌ ‌కోసం కసరత్తు చేస్తున్న కేంద్రం న్యూ దిల్లీ, జనవరి 27 : మహారాష్ట్ర గవర్నర్‌ ‌బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ…

విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే లోతులను కదిలించాలె పెకలించాలె ఇంత కర్కశమా జీవితం…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ.... మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి…

విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ ‌గుంటూరు…

‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ఎవరు?

అంత్రాన ఆ గోళాలను గిరగిర తిప్పుతున్న దెవరు మిన్ను మన్ను ల మధ్యన ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు అటు - ఇటు అంతు తెలువని మైదానం గోళాలలోని జీవులకు సర్కస్‌ ‌గ్లోబులో సవారి చేసినా పడిపోనట్లు ఉంటుంది గోళాల అస్తిత్వానికి ఊపిరి పోస్తున్న…