Take a fresh look at your lifestyle.

లక్ష్యాలను సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు : కలెక్టర్‌

రెండో విడత పల్లెప్రగతిలో డంపింగ్‌ ‌యార్డులు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతల పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌పాటిల్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐనవోలు మండలంలోని…

హన్మకొండలో ఉన్మాది ఘాతుకం యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాల్లో మార్పులు రావడం లేదు. మహిళల పట్ల అకృత్యాలు ఆపేందుకు నిర్భయ లాంటి చట్టాలు తీసుకువచ్చినా ఏమాత్రం భయపడడం లేదు. హన్మకొండ హంటర్‌రోడ్డుకు చెందిన మానస ఘటన మరువక ముందే వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలోని…

ఘనంగా మోతి మాత జాతర ఉత్సవాలు

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం లోని ఉప్పర్‌ ‌పల్లి తండా లోని మోతి మాత జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే, గిరిజనుల ఆరాధ్య దైవం ఆదిశక్తి దేవతగా కొలుస్తారు. మోతీ మాతను ఈ జాతర విశిష్టత ఏమిటంటే పూర్వం  …

‌గ్రానైట్‌ ‌క్వారీలో వ్యక్తి మృతి

మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామ శివారులోని గ్రానైట్‌ ‌క్వారీలో కంప్రెషర్‌ ‌ట్రాక్టర్‌ అదుపుతప్పి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు…

ప్లాస్టిక్‌ ‌రహిత జాతర కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరిగే మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతరను ప్లాస్టిక్‌ ‌రహిత జాతరగా జరుపుకోవడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ములుగు సబ్‌ ‌రిజిస్ట్రార్‌, ‌మేడారం విజిలెన్స్ అధికారి తస్లీమా మహ మ్మద్‌ ‌భక్తులకు పిలుపు నిచ్చారు.…

జెండా ఎగరేస్తాం.. మేయర్‌ ‌కుర్చీ గెలిచేస్తాం.. గెలుపుపై అన్ని పార్టీల ధీమా..!

రాజధాని మహానగర శివారులోని  జంట నగరాలైనా పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారే గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి..  అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి…

బావిలో దూకి ఒకరి ఆత్మహత్య

నిజామాబాద్‌ ‌జిల్లా భీమ్‌గల్‌ ‌మండలం పల్లికొండ గ్రామానికి చెందిన రమేష్‌ ‌కూతురు ప్రవళిక(19) ఇంటర్‌ ‌పరీక్షలు బాగా రాయలేదని బాధపడుతూ గూండ్ల వాడకు చెందిన బావిలో దూకి చనిపోయినట్లు గుమ్మల వినోద్‌ ‌తెలిపారు. ఈనెల 7న భీమ్‌గల్‌ ‌కళాశాలలో పరీక్షలు…

నిరుపేద కుటుంబానికి హరీష్‌రావు అండ

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్లితే...సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ ‌మండల పరిధిలోని బస్వాపూర్‌ ‌గ్రామానికి చెందిన మాసపక రాజు తలకు తీవ్రంగా గాయలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో…

చాట్లపల్లి బడిలో అల్పాహారం ప్రారంభం

జగదేవ్‌పూర్‌ ‌మండల పరిధిలోని చాట్లపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు అల్పాహారంను ప్రారంభిం చారు. స్థానిక సర్పంచ్‌ ‌రాచన్ల నరేష్‌ ‌తన సొంత ఖర్చులతో లయన్స్ ‌క్లబ్‌ ఆప్‌ ‌మిత్ర జగదేవ్‌పూర్‌ ‌వారి సహకారంతో 10వ తరగతి…

ఖమ్మంను గజ గజ వణికిస్తున్న చలి

నగరంలో ఇటీవలే తగ్గినట్టు తగ్గిన చలి మరల విైంభించింది. సంక్రాంతి ముందు చలి విపరీతంగా పెరుగుతుందని అంటారు. ఈ విధంగా చలి అందుకే పెరుగుతుందేమో. గత రెండు రోజులుగా వాతావరణంలో చాలా మార్పులు రావటంతో చలిగాలులు భూ ఉపరితలవైపు పయనించటం వల్ల ఈ చలి…