Take a fresh look at your lifestyle.

మళ్లీ ఒక్కటవుతున్న ఉపాధ్యాయ ఫెడరేషన్లు.. !

తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌, ‌తెలంగాణ టీచర్స్ ‌ఫెడరేషన్‌, ‌తెలంగాణ డెమొక్రటిక్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌ ఇక నుండి ఒక్కటే ఫెడరేషన్‌గా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మూడు సంఘాల విలీనానికి ముహూర్తం ఈ నెల 19 నిర్ణయించబోతున్నారు. మూడు…

జనసేన పయనం ఎటు?

రాష్ట్రాభివృద్ధి, ప్రయోజనాల రీత్యా ఈ పొత్తు అన్నప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా రాష్ట్రానికి అదనంగా జరిగే ప్రయోజనం ఏమిటో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, సీపీఆర్‌ ‌చట్టాలకు వ్యతిరేకంగా…

ఒక వైపు అలకలు.. మరోవైపు హర్షం

రాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ముందుగా చెప్పినట్లు విజయపరంపరలో ముందుకు దూసుకు పోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నది.…

పౌరసత్వ సవరణ.. రాజ్యాంగ విరుద్ధం

‌దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ ‌చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌ప్రభుత్వం మంగళవారం పిటిషన్‌…

నిర్భయ దోషులకు ఇక ఉరే

క్యూరేటివ్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన ‘సుప్రీమ్‌’ ‌రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే మిగిలింది ఉరి ఏర్పాట్లలో తీహార్‌ ‌జైలు అధికారులు ‘సుప్రీమ్‌’ ‌నిర్ణయంపై నిర్భయ తల్లి హర్షాతిరేకం సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది.…

సంతోషాల సంక్రాంతి

సంక్రాంతి పండగ తెలుగు ప్రజలు మూడు రోజులపాటు ఆనందంగా జరుపుకునే వేడుక. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులూ తెలుగు వారి ఇండ్లల్లో సంక్రాంతి సంబురాల సంతోషం నెలకొంటుంది. ఇండ్ల వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. యువత పతంగులను…

‌ప్రజల దారి వేరు.. పాలకుల దారి వేరు

అధికారంలోకి రాగానే ప్రజారంజకంగా పాలిస్తామని ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి రాగానే హామీలను తుంగలోకి తొక్కటం నేటి రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అధికార సింహాసనంపై కూర్చోగానే గత విషయాలన్నిటినీ మరిచిపోయి, కేవలం తమ గద్దెను ఎలా…

బాలవికాసలో సంక్రాంతి సంబురాలు

సంక్రాంతి సందడి ముందుగానే ప్రారంభమైంది. వరంగల్‌లో విదేశీయుల ఆట పాటల మద్య సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఖాజీపేటలోని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కెనడా, సూడాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, నేపాల్‌…

‘‌కారు’లో ముసలం

టికెట్‌ ఇవ్వకపోతే ఓడిద్దాం అస్సమతి నేతల రహస్య సమావేశం కాసుల ఉన్న వాడికే కారు టికెట్‌ !   ‌వర్గపోరులో నలిగిపోతున్న కార్యకర్తలు మానుకోట మున్సిపల్‌ ఎన్నికల పోరు అధికార తెరాసలో ‘‘ మున్సిపల్‌ ఎన్నికల ముసలం పుట్టింది ‘‘ గత…

మున్సిపల్‌ ఒప్పంద కార్మికుల జీతాలు చెల్లించాలి

ఖమ్మం నగర పాలక సంస్తలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన ఒప్పంద కార్మికులకు డిసెంబర్‌ ‌నెల వేతనాలు అందక అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి కార్మికులు పస్తులతో ఎలా పనిచేస్తారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ ‌స్టాఫ్‌ అం‌డ్‌ ఔట్‌సోర్సింగ్‌…