Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థత

నాగరకర్నూల్‌: ‌మధ్యాహ్నన భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కొత్తపల్లి మండలం చంద్రకల్‌ ‌గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా పెద్దకొత్తపల్లి…

విద్యార్ధులకు అల్పాహారం

గరిడేపల్లి: మండల పరిధిలోని పొనుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జోగు సరోజిని పిచ్చిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాత జోగు అరవిందరెడ్డి సహకారంతో పదవ తరగతి విద్యార్ధులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ఊరి సమస్యలను పట్టించుకోవాలి

గరిడేపల్లి: మండల పరిధిలోని కోనా యిగూడెం గ్రామానికి దశాబ్ధ కాలంగా సరైన రోడ్డు మార్గం లేదని పలు వురు గ్రామస్థులు తెలిపా రు. తమ ఊరి సమస్యలను పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీగోడ లేక విద్యార్ధులు ఇబ్బందులు…

రాష్ట్ర పథకాలపై నీతి ఆయోగ్‌ సర్వే…గర్వకారణం

తెలంగాణ కోటి ఎకరాల మాగాణ నినాదంతో కాళేశ్వరం ప్రాజెక్టను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదే. ఇప్పుడు పారిశ్రామికరంగంపై ప్రభుత్వం దృష్టిని సాధించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించడా నికి ప్రభుత్వం తీసుకున్న…

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై 7న తీర్పు

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల భవితవ్యంఈ నెల 7న తేలనుంది. ఉరిశిక్ష అమలుపై కోర్టు ఉత్తర్వులు ఇస్తే అమలుచేయడానికి తీహార్‌ ‌జైలులో సర్వం సిద్దం చేశారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్‌ ‌వారెంట్‌లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.  …

ఎన్‌ఆర్‌ఐ ‌వ్యాఖ్యాత క్రాంతి..

ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయం అవసరం లేని కంఠం ఆయనది. రేడియోవ్యాఖ్యాతగా తన సుమధుర వచనంతో తెలుగు భాషాప్రియులను పలుకరిస్తూ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియోకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భాషాప్రియుడాయన. ప్రతీ సుప్రభాతవేళ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియో నుంచి…

సావిత్రిబాయి పూలే ఆశయ సాధన..బహుజనుల కర్తవ్యం

"ఆ ‌కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించినా నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాధ్యత నుండి…

అం‌గన్‌ ‌వాడీ కేంద్రాలను మూసి వేయడం..

క్లబ్‌ ‌చేయటాన్ని విరమించుకోవాలి సిఐటియు జిల్లా నాయకుడు నాగేశ్వరరావు పటాన్‌చెరు: అంగన్‌ ‌వాడీ కేంద్రాలను మూసి వేయడం. క్లబ్‌ ‌చేయటాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు బి నాగేశ్వర్‌ ‌రావు ప్రభుత్వాన్ని…

మద్యం సేవించి వాహనాలు నడిపిన 72మందిపై కేసులు నమోదు

నూతన సంవత్సరం పురష్కరించుకొని సిద్దిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో 31 అర్థరాత్రి నుండి జనవరి 1 తెల్లవారు జాము వరకు పోలీసులు డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహించారు. తనిఖీలల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 72…