Take a fresh look at your lifestyle.

మళ్ళీ తెరమీదికి కేసీఆర్‌ ‌వారసుని పేరు..ఎందుకు?

లోక్‌ ‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ‌వ్యూహాలు తలకిందులయ్యాయి. మోడికి మెజారిటీ రాకపోతే, మూడవ ఫ్రంట్‌ ఏర్పాటులో కింగ్‌ ‌మేకర్‌గా వ్యవహరించాలని కేసీఆర్‌ అనుకున్నారు. అయితే,…

8న ఆటోల బంద్‌ ‌రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ

హిమాయత్‌ ‌నగర్‌: ‌కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెకు పూర్తిగా ఆటోలు బంద్‌ ‌చేసి మద్దతు తెలుపుతుందని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం బషీర్‌…

‌ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల కంటి పరీక్షలు

కాళోజీ : జర్నలిస్టుల విషయం లో కళ్ళకు సంబంధించిన వైద్యం విషయంలో ‘శరత్‌ ‌మాక్స్‌విజన్‌’ ఆత్యాధునిక ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని నిత్యం వార్తల కోసం తిరిగే జర్నలిస్టులు కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ ‌శరత్‌…

‌గ్రామాభివృద్ధియే పల్లెప్రగతి లక్ష్యం

వరంగల్‌ అర్బన్‌: ‌పల్లెప్రగతిలో భాగంగా అర్బన్‌ ‌కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌సోమవారం జిల్లాలోని మండలాల్లో అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలను…

అమ్మానాన్న గురువు దైవంతో సమానం

నర్సంపేట, : అమ్మానాన్న, గురువు దైవంతో సమానమని శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణి అన్నారు. పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీ శతశతకవి చిగురుమల్ల శ్రీనివాస్‌ ‌రచించిన అమ్మానాన్న గురువు పద్యరచనలో శతక పద్యాలను సామూహిక గానం…

‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మరిపెడ : ప్రజాతంత్ర దినపత్రిక రూపొందించిన 2020 క్యాలెండర్‌ ‌సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని నవీన్‌ ‌రావు అతిథిగృహంలో మహబూబాబాద్‌ ‌జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌గుడిపూడి నవీన్‌ ‌రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర…

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : జెసి వేణుగోపాల్‌

వనపర్తి  : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగాసోమవారం నాడు వివిధ ప్రాంతాల నుంచి 65 ఫిర్యాదులను జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వేణుగోపాల్‌  ‌ప్రజావాణిలో ధరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను అందచేయడం తో తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలని…

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

తెలకపల్లి : తెలకపల్లి మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్‌ ‌కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లాఅధ్యక్ష…

కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి

ధర్మపురి : నమో నారసిం హ నినాదాలతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం మార్మోగింది. సోమవారం ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకుని ప్రాత కాలం నుండే ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 2.30 నిమిషాలకు లక్ష్మీ సమేత…

‌ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే మూల స్థంభాలు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ     మంత్రి కొప్పుల ఈశ్వర్‌  ‌ప్రజాతంత్ర దినపత్రిక  2020 క్యాలెండర్‌ ఆవిష్కరణ ధర్మపురి : ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూలస్తంభాలని, సమస్యలను గుర్తించి అవి పరిష్కరించడంలో ప్రజాతంత్ర దిన పత్రిక…