Take a fresh look at your lifestyle.

అం‌జనాద్రియే హనుమత్‌ ‌జన్మస్థలం

ఇతరులు వేరే ఆధారలు చూపితే పరిశీలిస్తాం టిటిడి ఇవో జవహర్‌ ‌రెడ్డి స్పష్టీకరణ తిరుపతి, జూన్‌ 5 : ఆం‌జనేయస్వామి జన్మస్థలం అంజనాద్రినే అని.. టీటీడీ అన్ని పరిశోధించే ఈ ప్రకటన చేసిందని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. దీనిపై అనవసర…

ప్రకృతి దేవుడిచ్చిన గొప్ప వరం

పర్యవారణ దినోత్సవం సందర్బంగా సిం జగన్‌ ‌ట్వీట్‌ ‌కరకంబాడిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన టిటిడి ఇవో అమరావతి,జూన్‌ 5 : ‌ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ…

పర్యావరణ పరిరక్షణ అందరికీ ముఖ్యం యూనివర్సిటీలో మొక్కలు నాటిన అధ్యాపకులు

నెల్లూరు, జూన్‌ 5 : ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచపర్యావరణ దినోత్సవ సందర్భంగా, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్యవర్లో వి యస్‌ ‌యులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్‌ ‌కలెక్టర్‌, ‌వెల్ఫేర్‌ ‌టి బాపి రెడ్డి, ముఖ్య అతిధిగా, డివిజినల్‌…

గత పాలకులు అరచేతిలో వైకుంఠం చూపారు

రాజీవ్‌ ‌కాలనీని అన్ని విధాలా అభి చేస్తాం - అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం,జూన్‌ 5 : ‌గత పాలకులు ఐదేళ్ల పాలనలో అభిరుద్దిని పూర్తిగా విస్మరించడమే కాకుండా అరచేతిలో వైకుంఠం చూపించిన ఘనతను సాధించారని అనంతపురంఅర్బన్‌…

కేంద్రం అనాలోచిత నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌సిద్ధిపేటలో హైరిస్క్ ‌వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన హరీష్‌రావు సిద్ధిపేట, జూన్‌ 5 (‌ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బాలాజీ ఫంక్షన్‌ ‌హాలులో శనివారం జిల్లాలో హై…

ఆరోగ్య తెలంగాణ ..!

"వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా…

భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్,జూన్ 5: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లేక్స్ ల ను వారంలో గా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా…

తెలంగాణలో తగ్గుతున్న కొరోనా ఉధృతి

కొత్తగా మరో 2070 పాజిటివ్‌ ‌కేసులు..18 మంది మృతి హైదరాబాద్‌,‌జూన్ 5: ‌తెలంగాణలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2070 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. 3,364 మంది కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.…

ఆకలి గీతం….

చమురు మంటలంటుకుంటున్నాయి. చెమట చుక్కలు ధారలై పారంగ. సెంచరీల వైపు పరుగులు తీస్తున్నాయి. రెండు కాళ్ళ చక్రాలు ఊడి పడేలా. నువ్వు గద్దెనెక్కించిన వారి చేతిలో నువ్విప్పుడు బందీవి. శిరం తెగిపోయి..రుధిరపు దారలు పారంగా.. రక్తపు మడుగులో…

ప్రజల సొమ్ము .. కంపెనీల పాలు ..!

"కొరోనా వాక్సిన్‌ ‌ల అవసరం విపరీతంగా ఉన్న నేపథ్యంలో దేశాలు ప్రమాదకర పెట్టుబడులు(రిస్క్ ఇన్వెస్ట్ ‌మెంట్స్) ‌పెట్టి వాక్సిన్‌ ‌లాభాలు ఆర్జించే కంపెనీలకి ముందస్తు ఆర్డర్లు ఇస్తూ పెట్టుబడులు సమకూరుస్తున్నాయి. ప్రజల నిధులు పెట్టుబడిగా ముందే…