Take a fresh look at your lifestyle.

రాష్ట్ర పథకాలపై నీతి ఆయోగ్‌ సర్వే…గర్వకారణం

తెలంగాణ కోటి ఎకరాల మాగాణ నినాదంతో కాళేశ్వరం ప్రాజెక్టను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదే. ఇప్పుడు పారిశ్రామికరంగంపై ప్రభుత్వం దృష్టిని సాధించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించడా నికి ప్రభుత్వం తీసుకున్న…

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై 7న తీర్పు

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల భవితవ్యంఈ నెల 7న తేలనుంది. ఉరిశిక్ష అమలుపై కోర్టు ఉత్తర్వులు ఇస్తే అమలుచేయడానికి తీహార్‌ ‌జైలులో సర్వం సిద్దం చేశారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్‌ ‌వారెంట్‌లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.  …

ఎన్‌ఆర్‌ఐ ‌వ్యాఖ్యాత క్రాంతి..

ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయం అవసరం లేని కంఠం ఆయనది. రేడియోవ్యాఖ్యాతగా తన సుమధుర వచనంతో తెలుగు భాషాప్రియులను పలుకరిస్తూ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియోకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భాషాప్రియుడాయన. ప్రతీ సుప్రభాతవేళ ఎన్‌ఆర్‌ఐ ‌రేడియో నుంచి…

సావిత్రిబాయి పూలే ఆశయ సాధన..బహుజనుల కర్తవ్యం

"ఆ ‌కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించినా నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాధ్యత నుండి…

అం‌గన్‌ ‌వాడీ కేంద్రాలను మూసి వేయడం..

క్లబ్‌ ‌చేయటాన్ని విరమించుకోవాలి సిఐటియు జిల్లా నాయకుడు నాగేశ్వరరావు పటాన్‌చెరు: అంగన్‌ ‌వాడీ కేంద్రాలను మూసి వేయడం. క్లబ్‌ ‌చేయటాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు బి నాగేశ్వర్‌ ‌రావు ప్రభుత్వాన్ని…

మద్యం సేవించి వాహనాలు నడిపిన 72మందిపై కేసులు నమోదు

నూతన సంవత్సరం పురష్కరించుకొని సిద్దిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో 31 అర్థరాత్రి నుండి జనవరి 1 తెల్లవారు జాము వరకు పోలీసులు డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహించారు. తనిఖీలల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 72…

పెంచిన రైల్వే చార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఎం దిష్టిబొమ్మ దగ్ధం

సుబేదారి: పెంచిన రైల్వే చార్జీలను వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ హన్మకొండ అంబేద్కర్‌ ‌క్రాస్‌రోడ్‌ ‌వద్ద సిపిఎం వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కమిటి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా ఇంచార్జి కార్యదర్శి…

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చీఫ్‌ ‌విప్‌

‌సుబేదారి: నిజాలను నిక్కచ్చిగా చెప్పే ప్రజాతంత్ర దినపత్రిక మరింత అభివృద్ధి చెందిన ప్రజాసమస్యలపై స్పందించాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌, ‌వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక రూపొందించిన 2020…

ఏటూరునాగారానికి బస్సు సర్వీస్‌ ‌ప్రారంభం

నర్సంపేట:  నర్సంపేట నుండి ఏటూరునాగారం వెళ్ళాలనే  ప్రయాణీకుల కోసం నూతనంగా బస్‌ ‌సర్వీసుపు డిపో మేనేజరు శ్రీనివాసరావు ప్రారంబించారు. నూతన సంవత్సర కానుకగా బుధవారం డిపో మేనేజర్‌  ‌శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు.  ఈ…

పట్టణంలో దొంగల హల్‌చల్‌

‌జనగామ: నూతన సంవత్సర వేడుకలలో పట్టణ ప్రజలందరు నిమగ్నమై ఉండగా ఇదే అదునుగా భావించిన దొంగలు భీభత్సం సృష్టించారు. జిల్లా కేంద్రంలోని సూర్యపేట రహదారిలోని మణి ఐరన్‌ ‌సిమెంట్‌, శ్రీ‌సాయి స్టీల్స్, ‌మల్లిఖార్జున ఐరన్‌, ‌హార్డ్‌వేర్‌ ‌మర్చంట్‌లో…