Take a fresh look at your lifestyle.

మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం

నర్సంపేట: తెలం గాణలో మద్యానికి బానిసలను చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడటానికి అధికార పార్టీ చూస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని పార్టీ ప్రధాన కార్య దర్శి అంబటి…

జెడ్‌పిహెచ్‌ఎస్‌లో నూతన సంవత్సర వేడుకలు

గరిడేపల్లి, స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో విద్యార్ధులు నూతన సంవ త్సర శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా పాఠ శాల ఆవరణలో 2020 ఆకా రంలో కూర్చుని కొత్త సంవత్స రానికి స్వాగతం పలికారు. ముందుగా పాఠశాలను శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరిం…

‌నిధులు, నియమాకాల్లేవ్‌!

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కనీస అవసరాలైన నిధులు నియామకాలు లేక పోవడంతో బోధన పరిశోధన రంగం కుంటుపడింది. రాష్ట్ర అవతరణ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని ప్రముఖంగా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తామని మాట ఇచ్చిన ఉద్యమ పార్టీ సర్కార్‌…

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

‌జిల్లాలోని సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల ఎన్నిక లు పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేట్లుగా అన్ని రాజకీయ పార్ట్ణీల ప్రతినిధు లు,నాయకు లు,కార్యకర్తలు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌కోరారు.మున్సిపల్‌…

అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందాలి

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2019 మరచిపోలేని సంవత్సరమని గుర్తు చేసుకున్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను 2019 అందించిందని అన్నారు. తాను ఇటీవలే…

ఆర్మీచీఫ్‌గా నరవణెళి బాధ్యతల స్వీకరణ

భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవణెళి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ ‌రావత్‌ ‌స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ ‌నరవణెళి బాధ్యతలు స్వీకరించారు. భారత ఆర్మీకి నరవణెళి 28వ సైన్యాధిపతి. జనరల్‌ ‌మనోజ్‌…

ఎన్‌సీసీకి వ్యతిరేకంగా.. కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ.. ఈ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌తీర్మానం ప్రవేశ పెట్టారు. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ…

2010-2019 దశాబ్దం.. ప్రతిఘాతక విప్లవాలపై వెల్లువెత్తిన ప్రతిఘటన

"రైతేరాజు, దేశానికి వెన్నెముక అని గౌరవం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతాంగం పరిస్థితి సంక్షోభంలో ఉంది. నవంబర్‌ 2018‌లో 24 రాష్ట్రాల నుండి 35 వేల మంది రైతులు, కూలీలు పంటల కనీస మద్దతుధర కోసం, రుణాల నుండి విముక్తి కోసం ఢిల్లీ…

కొత్త సంవత్సరం..పాత సమస్యలు..!

కాల గమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది..2019 సంవత్సరం పోతూ మన ముందు పలు గంభీరమయిన సమస్యలను వొదిలిపెట్టింది. కాలమే అన్ని సమ్యలకు పరిష్కారం చూపుతుంది ..అనుకునే వారు లేకపోలేదు..! కాలం కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తుందా అన్న అనుమానం కలిగేలా…

మానసిక శారీరక ఎదుగుదలకు యోగా: కలెక్టర్‌

మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు యోగా ముఖ్యమైందని కలెక్టర్‌ ‌హరిత అన్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులకు స్థానిక ఇండోర్‌ ‌స్టేడియంలో సోమవారం రెండు రోజుల యోగ శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్‌ ‌హరిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ…