Take a fresh look at your lifestyle.

సిఎంకు మంత్రి ‘నూతన’ శుభాకాంక్షలు

ఖమ్మం: నూతన సంవత్సరం 2020 సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్‌ను ఆయన హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బుధవారం కలిసి పుష్పగుచ్చం…

నవకృషి స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్దులకు స్వేటర్స్ ‌పంపిణీ

తాండూర్‌ ‌బెల్లంపల్లి పట్టణానికి చెందిన నవకృషి స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులకు స్వేటర్స్ ‌పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెన్నెల ప్రాథమిక పాఠశాలలో 60 మంది…

చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌నియామకం చారిత్రాత్మకం

చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ (‌సీడీఎస్‌)‌ను నియమించాలన్న డిమాండ్‌ ‌చాలా కాలంగా ఉందని, దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారని, ఇది అత్యంత మహత్తరమైన, చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. బుధవారం ఆయన…

మేం రాజకీయాలకు బహుదూరం

తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పని చేస్తామని  భారత త్రిదళాధిపతి జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌తేల్చిచెప్పారు. త్రివిధ దళాలకు చెందిన మంచి ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన…

చట్టాలను చేసే అధికారం అసెంబ్లీలకు లేదు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని రాష్టాల్లో్ర అడ్డుకునేందుకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి…

దేశంలో అశాంతికి కారణం..మోడీ ప్రభుత్వంలో సమస్యలు పేరుకుని పోవడమే..!

" వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 5 నుంచి ఒక శాతానికి తగ్గింది. విద్యుత్‌ ఉత్పత్తి 8 నుంచి 1.8 శాతానికి తగ్గింది. మూడు దశాబ్దాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం దెబ్బతింది. ఈ పరిస్థితికి తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌…

ఇక వంద శాతం అక్షరాస్యత దిశగా..

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొత్త సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశం చేశారు. కాళేశ్వరం జలకళతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. తెలంగాణ నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఆయన 2020 సంవత్సరాన్ని ఎంచుకున్నారు. ఇందుకు తగిన రీతిలో…

‌గ్రామాల్లో సమూల మార్పుకు కృషి చేయాలి

‌హన్మకొండ: రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా గ్రామాల్లో పలు అంశాలను తప్పనిగా నిర్వహించేందుకు ప్రజలు గ్రామ సర్పంచులచే గ్రామస్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి…

నాణ్యమైన విద్యను అందించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రతిభ ఉన్న గిరిజన విద్యార్థులు కోసం నాణ్యమైన విద్య అందిం చేందుకు ఏకలవ్య గురుకుల పాఠశాలలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించి లక్ష రూపాయల జీతాలు ఇచ్చి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ఉపాధ్యాయులు…

మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం

నర్సంపేట: తెలం గాణలో మద్యానికి బానిసలను చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడటానికి అధికార పార్టీ చూస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని పార్టీ ప్రధాన కార్య దర్శి అంబటి…