Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ బుధవారానికి వాయిదా

మండలికి నేడు, రేపు సెలవు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ఈ నెల 15 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు బిఎసిలో నిర్ణయించారు. అయితే మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అలాగే 13న ఆదివారం కూడా సభకు సెలవుగా ప్రకటించారు. ఇకపోతే  తెలంగాణ శాసన మండలికి ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 10న బ్జడెట్‌పై మండలిలో సాధారణ చర్చ చేపట్టనున్నారు.

15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. సోమవారం శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Leave a Reply