Take a fresh look at your lifestyle.

నిషేదిత గుట్కా స్వాదీనం.. నిందితుని అరెస్ట్

నిషేదిత గుట్కాను సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రాయపట్నం వద్ద నిర్వహించిన తనిఖీల్లో 1 లక్ష్యా యాబైవేల రూపాయల నిషేదిత గుట్కాను స్వాదీనం చేసుకొన్నట్లు సిసిఎస్‌ ‌సిఐ అరఫ్‌ అలీఖాన్‌ ‌తెలిపారు. అదిలాబాద్‌ ‌జిల్లా ఉట్నూర్‌ ‌నుంచి రాయపట్నం మీదుగా నిషేదిత గుట్కా రవాణా అవుతోందన్న పక్కా సమాచారంతో రాయపట్నం వద్ద తనిఖీలను నిర్వహించామని ఆటుగా వస్తున్న టిఎస్‌ 01‌యుసి 1395 నెంబర్‌ ‌గల మహింద్రా అటోను నిలిపి తనఖీలు చేశామ న్నారు.

ఇందులో మూడు బ్యాగుల్లో నింపి ఉన్న )క్ష్యా యాబైవేల రూపాయల గుట్కాను స్వాదీనం చేసుకొన్నామన్నారు. ఆలాగే వాహనాన్ని నడుపుతున్న పెందోరి విజయ్‌ అనే నిందితున్ని పట్టుకొని విచారణ నిమిత్తం అటోతోసహా నిందితున్ని ధర్మపురి పోలీస్‌ ‌స్టేషన్లో అప్పగించామన్నారు. ఈ తనిఖీల్లో సిసిఎస్‌ ఎస్‌ఐ అశోక్‌, ‌హెడ్‌కా నిస్టేబుల్‌ శ్రీ‌నివాస్‌, ‌కానిస్టేబుల్‌ శ్రీ‌నివాసరావులు పాల్గోన్నారని అయన తెలిపారు.

Leave a Reply

error: Content is protected !!