Take a fresh look at your lifestyle.

మావోయిస్టు కొరియర్‌ అరెస్ట్

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ లంలో శుక్రవారం  న ఉదయం 5.30.గంటల సమయ ములో  ఇ. రతీష్‌, ‌సబ్‌ ఇన్స్పెక్టర్‌ అఫ్‌ ‌పోలీస్‌, ‌మరియు స్టేషన్‌ ‌సిబ్బంది మరియు సిఆర్‌పిఎఫ్‌  39‌వ బెటాలియన్‌ ‌సిబ్బంది తో కలిసి రేగు బల్లి  గ్రామా శివారుల్లో  వాహనవ ••లు తనిఖీ చేయుచుండగా భద్రా చలం వైపు నుండి వస్తున్న    (ఏపి16 బిజి 7833 ) నంబర్‌ ‌గలా ట్రాక్టర్‌ ‌ను ఆపగా అట్టి ట్రాక్టర్‌ ‌డ్రైవర్‌ ‌పోలీస్‌ ‌వారిని చూసి పారి పోవుటకు ప్రయత్నించగా అను మానం వచ్చి అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా  తన పేరు మిడియం జోగారావు అలియాస్‌ ‌జోగయ్య  చతీస్‌ఘఢ్‌ ‌కు చెందిన వాడిని అని చెప్పినట్లు సిఐ వెంకటే శ్వర్లు తెలిపారు. చాలా  సంవత్స రాల  నుండి  నిషేధిత సిపిఐ మా వోయిస్టు పార్టీకు కొరియర్‌ ‌గాఉంటూ వారికి సహకరిస్తూ ఉంటానని చెప్పినట్లు తెలిపారు.

శుక్రవారం నాడు కూడా ప్రేలుడుపదార్ధాలు ను మావోయిస్టు పార్టీ వారికీ అప్పగిం చడానికి వెళుతుండగా అట్టి ట్రాక్టర్‌ ‌ను తనిఖీ చేయగా అందులో 25 జెలిటీన్‌ ‌స్టిక్స్ ‌మరియు 100 మీటర్ల కార్డేక్స్ ‌వైర్‌ ఉన్నదని చెప్పారు. వెంటనే ఎస్సై రితీశ్‌  అట్టి ప్రేలుడు పదార్ధాలు ను ,ట్రాక్టర్‌ ‌ను స్వాధీన చేసుకొని సిఐ వెంకే•టేశ్‌వర్లు కేసు నమోదు చేసి కోర్టు పంపించినట్లు తెలిపారు.

Leave a Reply