మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన కార్యక్రమం సమావేశం కళాశాల ప్రిన్సిపాల్ కుమ్మరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దాతలు వాసవి క్లబ్ ,కిరాణా వర్తక సంఘం, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ,కళాశాలల ప్రిన్సిపాల్స్ , కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ,విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమలత, ఉప్పల నాగేశ్వరరావు, దారం నాగేశ్వరరావు ,వుప్పల కృష్ణమూర్తి, గర్రెపల్లి ఉపేంద్ర గుప్తా, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, తల్లాడ సురేష్ , బుద్ధ శ్రీనివాస్,గర్రె పెళ్లి శ్రీనివాస్ , గర్రెపల్లి జానకి రాములు, వంగపల్లి భరత్ ఉల్లి శ్రీనివాస్ ,బోనగిరి సురేష్ వంగవీటి భద్రయ్య,మాడుగుల బాలాజీ , గర్రె పెళ్లి కాంతారావు, కర్లపాటి మధు వెంపటి పూర్ణచందర్ ,వబిలిశెట్టి వేణు , వీరభద్రం కళాశాల అధ్యాపకులు బోడ మురళీ మోహన్, ఆర్ సునీత బలుసుపాటి కృష్ణ, బోడ వీరస్వామి ఎం తులసీదాస్ ధర్మారపు రమణ ,చంద్రభాను ,గౌరి ,బోడ శంకర్, పద్మ ,లింగంపల్లి దయానంద్, శ్రీదేవి, భాగ్యలక్ష్మి వెంకటయ్య,గమ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Degree College Principal Premlatha, Uppala Nageshwar Rao, Dara Nageshwar Rao, Vuppala Krishnamurthy, Garepalli Upendra Gupta, Social Welfare Principal Sriniva