Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా వైద్యులకు అరుదయిన గౌరవం

 

గత రెండు నెలలుగా కొరోనా వైరస్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి అరుదయిన గౌరవం లభించింది.  వైద్యులు,నర్సులు,ఇతర వైద్య సిబ్బంది సేవలను గౌరవిస్తూ వారి పై దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల లో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు.గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం కురిపించారు.  ప్రొ. జయశంకర్ విగ్రహం వద్ద సోషల్ డిస్టెన్స్ లో సిబ్బంది నిలుచున్నారు.. గాంధీ హాస్పిటల్ వద్ద హైదరాబాద్.సిపీ కూడా వరుసలో నిలుచున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు,ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తం చేసారు.

Leave a Reply