Take a fresh look at your lifestyle.

మూడు వారాల్లో వీసీల నియామకం సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

kcr

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ‌చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ‌చాన్స్‌లర్ల నియామక పక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక పక్రియ పూర్వరంగంలో, సెర్చ్ ‌కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల వీసీల నియామక పక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు-మూడు వారాల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!