యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ చేయుటకు అర్హు) ••న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అని ప్రాజెక్టు అదికారి శాగంటి శైలజ బుధవారం తెలిపారు. రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్ మండ లాల పరిధిలో అంగన్వాడి టీచర్-1, అంగన్వాడీ హెల్పర్స్-9 పోస్టులు ఖాళీగా ఉన్నా యని అర్హులైన మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి7 సాయంత్రం 5గంటల లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దర ఖాస్తు ఫారాలను ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని కోరారు.
ఫిబ్రవరి 10 నుండి 12వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్క్రూట్నీ చేయించుకో వాలని ఆమె కోరారు. ఆన్లైన్ అప్లోడ్ చేసిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిం చపడుతాయన్నారు. అర్హత కల్గినవారు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Tags: Ramannapet, ICDS Project Office, Yadadri Bhuvanagiri District,Anganwadi Teacher-1, Anganwadi Helpers-9 posts vacant in Ramannappeta, Valigonda, Chautuppal mandal