Take a fresh look at your lifestyle.

కార్మికులకు, వర్తక వాణిజ్య వ్యాపారులకు విజ్ఞప్తి 

ప్రగతి శంఖారావం సభలో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 
“హైదరాబాద్ లో శాంతి సామరస్యంగా ఉండాలి…కార్మికులకు, వర్తక వాణిజ్య వ్యాపారులకు నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ శాంతియుతంగా ఉంటే మనకు ఎన్నో కంపనీ లు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చక్కగా జరుగుతుంది…అందరికి విజ్ఞప్తి చేస్తున్న శాంతియుత హైదరాబాద్ కోసం పని చేయాలి…టీఆరెస్ పార్టీకి ఓటు వేయండి హైదరాబాద్ కాపాడండి..రెచ్చగొట్టే మాటలకు ఆకర్షితం అయితే ఆగం అవుతాం హైదరాబాద్ నగరం ను ఆగం చేయండి…హైదరాబాద్ నగరం ను బాగుచేసే బాధ్యత నాది…యువతకు ముక్యంగా వినతి చేస్తున్న భవిష్యత్తు మీది ఆలోచన చేయాలి..”
                                                                                                                                                                                                     -ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 

Leave a Reply