Take a fresh look at your lifestyle.

సిఎం జగన్‌తో భేటీ అయిన సిఎస్‌ ఆదిత్యానథ్‌

అమరావతి, జూన్‌ 28: ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌క్యాంప్‌ ‌కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్‌ ‌నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply