Take a fresh look at your lifestyle.

ఇం‌కుడు గుంతలను నిర్మించుకోవాలి: ఎంపీడీవో

Another pothole to be built MPDO

ఇబ్రహీంపట్నం,జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) ప్రతి ఇంటింటా ఇంకుడు గుంతలను తప్పనిసారిగా నిర్మించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శైలజరాణి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మక్కపేట్‌ ‌గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించి పలువురు ఇంటి వద్ద నిర్మించుకుంటున్న ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇంటింటా ఇంకుడు గుంతలను తప్పని సరిగా నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీలో చెపడుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. అలాగే గ్రామ శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించి వైకుంఠదామం నిర్మాణ పనులను త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంభందిత అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ‌సుద్దల దివ్యరాణిజగదీష్‌, ఉప సర్పంచ్‌ అవినాష్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్‌, ఈసి నవీన్‌, ‌ఫిల్డ్ అసిస్టెంట్‌ ‌నరేంధర్‌ ‌తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply