Take a fresh look at your lifestyle.

వృద్దాశ్రమంలో అన్నదానం

భద్రాచలం కూనవరం రోడ్‌ ‌సరోజినీ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 70 వ పుట్టిన రోజులో భాగంగా భద్రాచలం లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు వృద్దులకు ,వికలాంగులకు అన్నదానము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర  నాయకులు కంభం పాటి సురేష్‌ ‌కుమార్‌ ,‌మహబూబాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గ ఉపాధ్యక్షులు  శ్రీనివాస్‌ ,‌కోనేరు రాము ,మహబూబాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌ప్రచార కార్యదర్శి అజీమ్‌, ‌చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply