Take a fresh look at your lifestyle.

ఉదయం 10 నుంచి 10 రోజులు లాక్ డౌన్ 

తెలంగాణ మంత్రి వర్గం నిర్ణయం
కొరోనా వైరస్ విస్తృతి నియంత్రణ కు మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

Leave a Reply