Take a fresh look at your lifestyle.

ఆత్మీయుల ఆశిస్సులు ..!

శనివారం హైదరాబాద్‌ ‌సంధ్య కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో జరిగిన ఆంద్ర ప్రదేశ్‌ ‌జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌కుమారుడు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాహుల్‌, ‌రిషికల వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రులు హరీష్‌ ‌రావు, దయాకర్‌ ‌రావు, నిరంజన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, రాజ్యసభ సభ్యులు దామోదర్‌ ‌రావు, ట్రాన్స్కో సిఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ ‌రావు, మై హోమ్‌ ‌సిమెంట్స్ ‌రామేశ్వర్‌ ‌రావు, ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌ ‌నాథ్‌ ‌రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్‌ ‌రెడ్డి, అంబటి  రాంబాబు,  రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు ఆదిత్య నాథ్‌ ‌దాస్‌, ‌బాల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారులు గౌతమ్‌ ‌సవాంగ్‌, ‌మాదిరెడ్డి ప్రతాప్‌, ‌సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్‌, ‌సుశాంత్‌, ‌కోన వెంకట్‌ ‌తదితర ప్రముఖులు.

Leave a Reply