అమ్మకం….!?

ఆర్టీసీ ఆస్తుల విలువ 70వేల కోట్లు
కనపడుతున్న రుణం 5,600 కోట్లు
ప్రజారవాణా సంస్థ ఆస్తులు,అప్పులు
నిర్వహణ భారమై..ముప్పు తిప్పలు

ఇన్నాళ్లు ఆ.. స్థాయికేదిగెను కదా బస్సు
ఇపుడు ఎవరివల్లయ్యేనో చూడు తుస్సు
‘ఆక్యూపెన్సీ’ పెంచుకోవడంలో విఫలం
అధికారుల బాధ్యతా రాహిత్యం సఫలం

కార్మికుల మెడుకు ‘పోస్ట్ ఊస్టింగ్‌’ ఉచ్చు!
పరిపాలకులు పెట్టిందే ‘అమ్మకపు చిచ్చు!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

prajatantra newsrtc sellingTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment