రెక్కలు.. చుక్కలు

భూమి విలువకు రెక్కలు
మార్కెట్‌ ‌ధరలకూ చుక్కలు

చూడు చూడు రియల్‌ ‌భూం
జనారే ధూం ధాం ధూం ధాం

సర్కారు జేబులు బరువు
జరంత తీరు పైకం కరువు

మధ్యతరగతికి మందహాసం
ఆ.. పై సంపన్నులకు ధరహసం

కోర్టు గుమ్మంలోఎల్‌ఆర్‌ఎస్‌ ‌కిరికిరి
కొన్నోడిది బూడిదలో పోసిన చాకిరి

సామాన్యులకు అందదు జాగ!!
వాళ్ళు ఎక్కడ వేయాలి పాగ!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

land rates bhoom in hyderabadmid day headlinespolitical updatesprajatantra newsRekkalu Chukkalu Articletelugu articles
Comments (0)
Add Comment