కాంగ్రెస్ నేతలచూపు
దత్తత గ్రామాల వైపు
వ్యూహాత్మక టార్గెట్లు
వేడి మాటలే బుల్లెట్లు
సీఎం దత్తత పల్లే
మూడు చింతలపల్లి
ఆత్మగౌరవ దీక్ష లొల్లి
జనంలోకి హస్తం మళ్ళీ
దత్తతలో ఆభివృద్ది డొల్ల
చూడు ప్రగతి మాట ఉత్త కల్ల
రచ్చబండ పై గ్రామస్తులతో చర్చ!!
చతికిలపడ్డ సర్కారు పై రచ్చ రచ్చ!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర