హుజూరాబాద్‌ ‌దళిత బంధుకు ఈసి బ్రేక్‌

అపాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో దళిత బంధుకు బ్రేక్‌ ‌పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధును తాత్కాలికంగా ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఈసి రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాసింది.

Dalit Bandhuetela rajendrahuzurabad by-electionsHuzurabad ECkcr meetingsprajatantra newstelangana updatestelugu headlines
Comments (0)
Add Comment